WI vs AUS: బాసెటెర్ వేదికగా నేడు (జూలై 25న) జరిగిన మూడవ టీ20లో ఆస్ట్రేలియా జట్టు 6 వికెట్ల తేడాతో వెస్టిండీస్‌పై విజయం సాధించింది. విండీస్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని ఆసీస్ 23 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించి సిరీస్‌ను సొంతం చేసుకుంది. ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియా తరఫున టిమ్ డేవిడ్ చరిత్ర సృష్టించాడు. 37 బంతుల్లో వేగవంతమైన సెంచరీతో రెచ్చిపోయాడు. విండీస్ నిర్దేశించిన 215 పరుగుల భారీ లక్ష్యాన్ని కేవలం 16.1…
WI vs AUS:కింగ్స్‌టన్ వేదికగా నేడు (జూలై 21) వెస్టిండీస్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన మొదటి టీ20 మ్యాచ్ ప్రేక్షకులను హైటెన్షన్ థ్రిల్లర్‌లో ముంచెత్తింది. చివరి వరకూ ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా జట్టు 7 బంతులు మిగిలి ఉండగానే 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ముందుగా బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 189 పరుగులు చేసింది. వెస్టిండీస్…
WI vs AUS: వెస్టిండీస్ టూర్‌లో భాగంగా జరుగుతున్న రెండో టెస్టులో ఆసీస్ కెప్టెన్ పాట్ కమిన్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. మొదట బ్యాటింగ్ చేపట్టిన ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ లో 286 పరుగులకు ఆలౌట్ అయింది. వెస్టిండీస్ బౌలర్ అల్జారీ జోసెఫ్ 4 వికెట్లు తీయడంతో వెస్టిండీస్ బౌలర్లు మ్యాచ్ పై పట్టుపట్టారు. Read Also:IND vs ENG: ప్రతిఘటిస్తున్న ఇంగ్లాండ్.. మెరిసిన డీఎస్పీ సిరాజ్ ఆసీస్ ఇన్నింగ్స్ ఆరంభంలో శ్యాం కాన్స్టాస్ (25),…
WI vs AUS: వెస్టిండీస్ బ్రిడ్జ్ టౌన్ వేదికగా జరుగుతున్న వెస్టిండీస్, ఆస్ట్రేలియా మధ్య తొలి టెస్ట్ మ్యాచ్ ఉత్కంఠగా సాగుతోంది. ఈ మ్యాచ్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా 92/4 స్కోరు వద్ద నిలిచింది. దీనితో మొదటి ఇన్నింగ్స్ ఆధారంగా ఆస్ట్రేలియా 82 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. ఆట ముగిసే సమయానికి ట్రావిస్ హెడ్ 13 పరుగులు, వెబ్ స్టర్ 19 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. Read…
WI vs AUS: వెస్టిండీస్ పేసర్ల బౌలింగ్ దెబ్బకు ఆస్ట్రేలియా బ్యాటర్స్ విలవిలాడారు. బ్రిడ్జి టౌన్ లోని కెన్సింగ్టన్ ఓవల్ లో జరుగుతున్న తొలి టెస్టులో టాస్ గెలిచిన ప్యాట్ కమిన్స్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. దానితో మొదట బ్యాటింగ్ చేపట్టిన తొలి రోజు ఆసీస్ మొదటి ఇన్నింగ్స్ లో 180 పరుగులకే ఆలౌట్ అయ్యింది. ప్రస్తుతం విండీస్ జట్టు మొదటి ఇన్నింగ్స్ లో 57 పరుగుల వద్ద నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో కొట్టుమిట్టాడుతుంది. విండీస్ బౌలర్…