Railway Track: రైల్వే ట్రాక్‌పై కంకర రాళ్లను ఎందుకు ఉంచుతారని ఎప్పుడైనా ఆలోచించారా? కానీ చాలా మందికి అలా ఎందుకు ఉంచుతారో తెలియదు. రైలు ఉనికిలోకి వచ్చినప్పటి నుండి అంటే మొదటిసారి పట్టాలపై ఉంచినప్పటి నుండి ఆ వాహనం కింద అంటే రైలు పట్టాలపై రాళ్లు వేస్తారు.