భారతదేశంలోని వినియోగదారుల కోసం వాట్సాప్ త్వరలో కొత్త ఫీచర్‌ను ప్రారంభించనున్నట్లు ఒక నివేదిక వెల్లడించింది. దీని ద్వారా వినియోగదారులు వాట్సాప్ ద్వారా నేరుగా అన్ని రకాల బిల్లులను చెల్లించుకోవచ్చు. ఈ ఫీచర్ ద్వారా విద్యుత్ బిల్లు, మొబైల్ ప్రీపెయిడ్ రీఛార్జ్, ఎల్‌పిజి గ్యాస్ చెల్లింపు, నీటి బిల్లు, ల్యాండ్‌లైన్ పోస్ట్‌పెయిడ్ బిల్లు, అద్దె చెల్లింపులు కూడా చెల్లించుకోవచ్చు.
Whatsapp Update: ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ తన యూజర్ల కోసం ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లను పరిచయం చేస్తూనే ఉంటుంది. ఈ అప్‌డేట్స్ మీ చాటింగ్ అనుభవాన్ని మరింత సజావుగా, క్రియేటివ్‌గా మార్చేందుకు దోహద పడుతాయి. తాజాగా రాబోయే అప్డేట్ లో ఫోటో ఎడిటింగ్, సెల్ఫీ స్టిక్కర్ల తయారీ, మెసేజ్‌లకు త్వరగా రియాక్ట్ అయ్యే ఆప్షన్‌లతో ఈ కొత్త ఫీచర్లు ప్రత్యేకంగా నిలుస్తున్నాయి. వాట్సాప్ కొత్త అప్‌డేట్స్‌లో భాగంగా, ఫోటోలు, వీడియోలకు ప్రత్యేక హంగులు జోడించే ఫీచర్…
ప్రముఖ మెసేజింగ్ యాప్ ‘వాట్సాప్’ ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లను తీసుకొస్తున్న విషయం తెలిసిందే. యూజర్ల భద్రత కోసం ఇప్పటికే ఎన్నో ఫీచర్లను తీసుకొచ్చిన వాట్సాప్.. తాజాగా మరో ఫీచర్‌ను తీసుకొచ్చేందుకు సిద్ధమైంది. ఇమేజ్‌ల మూలాలను గుర్తించేందుకు రివర్స్ ఇమేజ్ సెర్చ్ సదుపాయాన్ని ప్రవేశపెట్టింది. వాట్సప్‌లోని చిత్రాల కోసం ‘సెర్చ్ ఆన్ వెబ్’ (Search on web) ఆప్షన్‌ను తీసుకొస్తోంది. ఈ ఆప్షన్ సాయంతో వాట్సప్‌లోనే నేరుగా ఇమేజ్ గురించి సెర్చ్ చేయొచ్చు. వాట్సాప్‌లో నేరుగా ఇమేజ్ గురించి…
WhatsApp Video Call: నేడు దేశంలో ప్రతి ఒక్కరి దగ్గర స్మార్ట్‌ఫోన్ ఉంది. అలాగే తక్కువ ధరలో ఉండే డేటా కారణంగా చాలా మంది వీడియో కాలింగ్ చేస్తుంటారు. వీడియో కాలింగ్ గురించి మాట్లాడితే, వాట్సాప్ అత్యంత ఇష్టపడే ప్లాట్‌ఫారమ్‌లో ఎక్కువ వీడియో కాల్‌లు చేయబడతాయి. కానీ వాట్సాప్‌లో చాలా సార్లు వీడియో కాల్‌ల నాణ్యత బాగా ఉండదు. దాని కారణంగా వీడియో కాల్ అనుభవం అంతగా ఇష్టపడరు. అయితే, మొబైల్ లో కొన్ని సెట్టింగ్‌ని మార్చడం…
మనలో చాలామందికి వాట్సప్‌లో ఎవరైనా మెస్సేజ్ చేసి డిలీట్ చేసేన తరువాత అరెరే.. ఆ మెస్సేజ్ చదువుతే బాగుండు.. ఒక్కసారి అదేంటో చూస్తే బాగుండు అని అనిపిస్తుంది. అయితే ఒకసారి డిలీట్ అయిన తరువాత ఆ మెస్సేజిలను చదివే పరిస్థితి ఉండదు. కానీ ఓ ట్రిక్ సహాయంతో..ఆ డిలీటెడ్ మెస్సేజిలను కూడా చదవవచ్చు.. సోషల్ మీడియా వేదికల్లో అత్యంత ప్రాచుర్యం పొందిన యాప్ వాట్సప్. ఇదొక మెస్సేజింగ్ యాప్. ఎప్పటికప్పుుడు యూజర్లను ఆకర్షించేందుకు వాట్సప్ సరికొత్త ఫీచర్లు…