టెక్నాలజీ యుగంలో ప్రతీ చేతిలో స్మార్ట్‌ఫోన్.. అందులో నచ్చిన యాప్‌లతో పాటు సోషల్ మీడియాకు సంబంధించిన యాప్‌లు ఉండాల్సింది.. అందులో మరీ ముఖ్యంగా వాట్సాప్ ఉంటేనే రోజు గడిచేది.. మెసేజ్ చేయాలన్నా.. వాయిస్ మెసేజ్ పెట్టాలన్నా.. ఫోటోలు, వీడియోలు షేర్ చేయాలన్నా.. వాయిస్ కాల్ చేయాలన్నా.. చివరకు వీడియో కాల్ చేయాలన్నా.. ఇప్పుడు వాట్సాప్‌పై ఆధారపడిపోతున్నారు.. ప్రతీ యూజర్ ఈజీగా వాట్సాప్ వాడేస్తున్నారు.. అయితే, వాట్సాప్ వినియోగదారులారా అలర్ట్ కావాల్సిన సమయం వచ్చింది.. కొన్ని పాత ఐఫోన్లకు…
టెక్నాలజీలో క్రమేపీ మార్పులు జరుగుతున్నాయి. పాత ఫోన్లు ఉపయోగించే యూజర్లకు వాట్సాప్ షాకివ్వడానికి రెడీ అవుతోంది. నవంబర్ 1 నుంచి ఆయా మొబైల్స్‌లో తన సేవలు నిలిపివేయనుంది. నవంబరు 1 నుంచి ఆండ్రాయిడ్ 4.0.3, ఐఓఎస్ 9, కాయ్ 2.5.1 వెర్షన్ ఓఎస్‌లతోపాటు వాటికి ముందు తరం ఓఎస్‌లతో పనిచేసే ఆండ్రాయిడ్, యాపిల్, ఫీచర్‌ఫోన్లలో వాట్సాప్ పనిచేయదు. ఈమేరకు ఆయా ఫోన్ మోడల్స్ జాబితాను వాట్సాప్ విడుదలచేసింది. ఐఫోన్ ఎస్‌ఈ (ఫస్ట్ జనరేషన్)తోపాటు, ఐఫోన్ 6ఎస్, ఐఫోన్…