WhatsApp Directory Search And Reaction Support Rolling Out In India:మెటా యాజమాన్యం ఆధ్వర్యంలో నడుస్తున్న ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ టెలిగ్రామ్ తరహాలో కొత్త ఫీచర్‌ను విడుదల చేసింది. వాట్సాప్ ఛానెల్స్ పేరుతో ఈ ఫీచర్ విడుదల చేయబడింది. వాట్సాప్ ఛానెల్స్ లో డైరెక్టరీ సెర్చ్ ఫీచర్‌ను కంపెనీ అందుబాటులోకి తెచ్చింది. వన్-వే బ్రాడ్‌కాస్ట్ టూల్ అయిన ఈ ఛానెల్స్ ఫీచర్‌తో మనకిష్టమైన సెలబ్రిటీలను ఫాలో అయి వారు అందించే అప్‌డేట్‌లను పొందవచ్చు. అంతేకాదు…