WhatsApp Update: ప్రముఖ మెసెజింగ్ ప్లాట్ ఫార్మ్ వాట్సప్ తన వినియోగదారుల అనుభవాన్ని మరింత మెరుగుపరిచే దిశగా ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను పరిచయం చేస్తుంటుంది. ఇందులో భాగంగానే తాజాగా గ్రూప్ చాట్ ఫీచర్‌కు సంబంధించి ఓ అప్డేట్ అనేక మార్పులను తీసుకొచ్చింది. ఆండ్రాయిడ్, ఐఓఎస్ వినియోగదారుల కోసం ఇవి అందుబాటులోకి వచ్చాయి. వాట్సప్ బ్లాగ్‌పోస్ట్ ద్వారా ఈ ఫీచర్లను అధికారికంగా ప్రకటించింది. Read Also: Realme GT7: 7000mAh భారీ బ్యాటరీ, IP69 రేటింగ్ లాంటి ప్రీమియం…
WhatsApp Channels New Feature: ప్రముఖ మెసేజింగ్ యాప్ ‘వాట్సప్’ ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లతో యూజర్ల ముందుకు వస్తున్న విషయం తెలిసిందే. గతేడాది ఛానెల్స్‌ను పరిచయం చేసిన వాట్సప్.. ప్రస్తుతం దాన్ని విస్తరించే దిశగా సాగుతోంది. ఛానెల్ ఓనర్‌షిప్‌ను మరొకరికి బదిలీ చేసే సదుపాయంను తాజాగా తీసుకొచ్చింది. వాట్సప్‌కు సంబంధించి అప్‌డేట్స్ అందించే ‘వాబీటా ఇన్ఫో’ తన బ్లాగ్‌లో ఈ విషయాన్ని పేర్కొంది. వాట్సప్ తీసుకొచ్చిన కొత్త ఫీచర్‌తో ఛానెల్ నిర్వహిస్తున్న వ్యక్తి తన ఓనర్‌షిప్‌ను వేరొకరికి…
WhatsApp Directory Search And Reaction Support Rolling Out In India:మెటా యాజమాన్యం ఆధ్వర్యంలో నడుస్తున్న ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ టెలిగ్రామ్ తరహాలో కొత్త ఫీచర్‌ను విడుదల చేసింది. వాట్సాప్ ఛానెల్స్ పేరుతో ఈ ఫీచర్ విడుదల చేయబడింది. వాట్సాప్ ఛానెల్స్ లో డైరెక్టరీ సెర్చ్ ఫీచర్‌ను కంపెనీ అందుబాటులోకి తెచ్చింది. వన్-వే బ్రాడ్‌కాస్ట్ టూల్ అయిన ఈ ఛానెల్స్ ఫీచర్‌తో మనకిష్టమైన సెలబ్రిటీలను ఫాలో అయి వారు అందించే అప్‌డేట్‌లను పొందవచ్చు. అంతేకాదు…