ప్రముఖ మెసేజ్ అప్లికేషన్ వాట్సాప్ తన వినియోగదారుల కోసం సరికొత్త అప్డేట్స్ తీసుకోవచ్చింది. ఇదివరకు అనేక కాలింగ్ అప్డేట్స్ తీసుకు వచ్చిన వాట్సాప్ మరోసారి ఏకంగా మూడు పెద్ద కాలింగ్ ఫీచర్లను అందుబాటులోకి తీసుకువచ్చింది. 2015లో వాట్సాప్ కాలింగ్ ను మొదలు పెట్టినప్పుడు నుంచి అనేక అప్డేట్స్ తీసుకుని వచ్చింది. ఇందులో భాగంగా గ్రూప్ కాల్స్, వీడియో కాల్స్, మల్టీ ప్లాట్ఫామ్ లలో సపోర్ట్ తో అనేక డెవలప్మెంట్ చేసుకుంటూ వచ్చింది. ఇకపోతే తాజాగా తీసుకువచ్చిన మూడు…