ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ మరో సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చేందుకు సిద్ధమైంది.. ఇప్పటికే వాట్సాప్‌లో వాయిస్ కాలింగ్, వీడియో కాలింగ్ అందుబాటులో ఉన్నాయి.. అయితే, వీటికి కొన్ని పరిమితులు ఉన్నాయి.. వీడియో కాల్ ఒకేసారి.. ఎక్కువ మందితో మాట్లాడడం కుదరదు.. అయితే, ఆ కష్టాలకు చెక్ పెట్టేందుకు రెడీ అయ్యింది ఈ సోషల్ మీడియా మేసేజింగ్ యాప్.. జూమ్, గూగుల్ మీట్, మైక్రోసాఫ్ట్ టీమ్స్ లాంటి వీడియో కాలింగ్ ప్లాట్‌ఫామ్ తరహాలో ఈ కొత్త ఫీచర్‌ను…