కోస్తాంధ్ర తీర ప్రాంతంలో ఉపరితల ఆవర్తనం. మరో నాలుగు రోజులు ఏపీలో భారీ వర్షాలు. అధికారులను అప్రమత్తం చేసిన విపత్తుల నిర్వహణ సంస్థ. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన. అనంతపురం : తాడిపత్రి మండలం మండలం ఊరిచింతల, తలారి చెరువు గ్రామాలలో మొహరం సందర్బంగా మౌలాలి, బాదుల్లస్వామి వారి నేడు చిన్నసరిగెత్తు. విజయనగరం : నేడు తోటపాలెం గాయత్రి స్కూల్ ఆవరణలో 17వ జిల్లా స్థాయి టైక్వాండో పోటీలు.. విజయనగరం ఎమ్మెల్యే అదితి గజపతిరాజు…
నేడు, రేపు తిరుమలలో డీజీపీ తిరుమలరావు పర్యటన. రేపు ఉదయం సుప్రభాత సేవలో స్వామివారిని దర్శించుకోనున్న డీజీపీ. రేపు మధ్యాహ్నం రాయలసీమ ఉన్నతాధికారులతో డీజీపీ సమావేశం. నేడు అనంత్ అంబానీ పెళ్లి సందర్భంగా ఆశీర్వాద్ వేడుక. నేడు ముంబైకు సీఎం చంద్రబాబు. ఇవాళ సాయంత్రం 4గంటలకు ముంబై వెళ్లనున్న సీఎం చంద్రబాబు. ముకుష్ అంబానీ ఇంట్లో జరిగే శుభకార్యంలో పాల్గొనున్న చంద్రబాబు. ఇవాళ రాత్రి ముంబైలో సీఎం చంద్రబాబు బస. నేడు 7 రాష్ట్రాల్లో 13 అసెంబ్లీ…
నేడు ఉత్తరాంధ్ర జిల్లాల్లో సీఎం చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు. అనకాపల్లి, విశాఖ, విజయనగరం జిల్లాలలో పర్యటించనున్నారు. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పనులను సీఎం పరిశీలించనున్నారు. సీఎం చంద్రబాబు ఇంటిపై దాడి చేసేందుకు ప్రయత్నించిన కేసులో మాజీ మంత్రి జోగి రమేష్ కు ముందస్తు బెయిల్ ఇవ్వాలన్న పిటిషన్పై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది. నేడు కడపలో ఎంపీ సీఎం రమేష్ పర్యటించనున్నారు. అనకాపల్లి ఎంపీగా గెలిచిన తర్వాత మొదటిసారిగా కడప జిల్లాకు సీఎం రమేష్ వస్తున్నారు. ఆయనకు…
నేడు సజ్జల, ఆర్కే, దేవినేని అవినాష్ ముందస్తు బెయిల్ పిటిషన్లపై విచారణ. టీడీపీ ఆఫీసుపై దాడికేసులో ఏపీ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్. ఇప్పటికే దాఖలైన అన్న పిటిషన్లు కలిపి నేడు విచారిస్తామన్న ఏపీ హైకోర్టు. నేటి నుంచి బాపట్లలోని సూర్యలంక బీచ్లో పర్యాటకులకు అనుమతి. గత నెలలో ప్రమాదాలతో బీచ్లో పర్యాటకులకు అనుమతి నిరాకరించిన అధికారులు. నేడు ఢిల్లీలోని తెలంగాణ భవన్ బోనాల సందడి. నేడు బంగారు బోనం, పట్టువస్త్రాలు సమర్పణ. అంబేద్కర్ ఆడిటోరియంలో సాంస్కృతిక…
నేడు అమరావతిలో విద్యుత్ రంగంపై శ్వేతపత్రం విడుదల. మధ్యాహ్నం 3 గంటలకు శ్వేతపత్రం విడుదల చేయనున్న సీఎం చంద్రబాబు. కోస్తా తీరం మీదుగా కొనసాగుతున్న ఆవర్తనం. నేడు ఏపీలో పలు జిల్లాలకు వర్షసూచన. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, అనకాపల్లి, సత్యసాయి, చిత్తూరు జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్. నేడు తెలంగాణలో పలు జిల్లాలకు వర్ష సూచన. వరంగల్, సూర్యాపేట, మహబూబ్నగర్ జిల్లాలకు వర్ష సూచన. ఖమ్మం, నిర్మల్, నాగర్కర్నూల్ జిల్లాలకు వర్ష సూచన.…