నేటితో ముగియనున్న మాజీ మంత్రి కాకణి పోలీస్ కష్టడి.. రెండు రోజుల పాటు కాకణి లాయర్ సమక్షంలో విచారించిన పోలీసులు నేటి నుండి కోనసీమ జిల్లాలో 20 ఇసుక రీచ్‌లలో ప్రత్యక్ష విక్రయాలు నిలుపుదల.. రుతుపవనాలు సమీపిస్తున్నందున బహిరంగ ఇసుక రీచ్‌లలో విక్రయాలు నిలుపుదల.. స్టాక్ యార్డుల ద్వారా మాత్రమే ఇసుక విక్రయాలు నేడు కడప జిల్లా ప్రొద్దుటూరు మున్సిపల్ పార్క్ లో యోగాంధ్ర కార్యక్రమం.. కార్యక్రమంలో పాల్గొననున్న మున్సిపల్ కమిషనర్, ప్రజలు నెల్లూరు జిల్లా ముత్తుకూరు…
అమరావతి: నేడు బెంగళూరుకు వైఎస్ జగన్. మధ్యామ్నం గన్నవరం విమానాశ్రయం నుంచి బెంగళూరుకు జగన్. అమరావతి: వైసీపీ ఆధ్వర్యంలో వెన్నుపోటు దినం నిరసన కార్యక్రమం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది సందర్భంగా కార్యక్రమం. రాష్ట్ర వ్యాప్తంగా నిరసన ర్యాలీలు చేపట్టునున్న వైసీపీ శ్రేణులు. సూపర్ సిక్స్ సహా 143 హామీలతో అధికారంలోకి వచ్చిన కూటమి. హామీలు అమలు చేయకుండా వెన్నుపోటు పొడిచారంటూ ఆరోపణలు. ఇవాళ ఏపీ వ్యాప్తంగా అత్యధిక ఉష్ణోగ్రతలు. కోస్తా జిల్లాల్లో 39-40 డిగ్రీల…
ఇవాళ బెంగుళూరు నుంచి తాడేపల్లికి రానున్న వైసీపీ అధినేత వైఎస్ జగన్.. మధ్యాహ్నం 2.40 గంటలకు బెంగుళూరు నుంచి బయలుదేరి 5.20 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకోనున్న జగన్.. సాయంత్రం 6 గంటలకు తాడేపల్లిలోని తన నివాసానికి చేరుకోనున్న జగన్ ఇవాళ ఉదయం 11.30కి సచివాలయానికి సీఎం చంద్రబాబు.. ఆర్టీజీఎస్, ప్రభుత్వ పథకాలు ప్రజల అభిప్రాయంపై సమీక్ష.. ఆపై సీఎం చంద్రబాబు అధ్యక్షతన సీఆర్డీఏ ఆధార్టీ సమావేశం హిందూపురం పట్టణంలోనీ భవాని శంకరమఠంలో వెలసిన శారదాదేవి అమ్మవారిని…
నేడు ఏపీఎస్పీ కానిస్టేబుల్ మొయిన్స్ రాత పరీక్ష. ఐదు ప్రధాన నగరాల్లో ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్ష. నేటి నుండి ఏపీలో నెలలో 15 రోజులపాటు రోజు రెండు పూటల చౌక ధరల దుకాణాల ద్వారా రేషన్ సరుకుల పంపిణీ. ప్రతీ పేద కుటుంబానికి రేషన్ సరుకులు అందించేందుకు చర్యలు. ఇకపై ప్రతి నెలా 1వ తేదీ నుంచి 15 వ తేదీ వరకు.. ఉదయం 8 గం.ల నుంచి…
నేటితో ముగియనున్న వైసీపీ నేత, మాజీ ఎంపీ నందిగం సురేష్ పోలీస్ కస్టడీ.. టీడీపీ కార్యకర్త రాజుపై దాడి కేసులో ఇప్పటికే రెండు రోజులు విచారించిన తుళ్లూరు పోలీసులు నేడు గుంటూరులో న్యాయవాదుల విధుల బహిష్కరణ.. తెనాలిలో నడిరోడ్డుపై జాన్ విక్టర్‌తో పాటు మరో ఇద్దరిని పోలీసులు కొట్టడానికి నిరసనగా ఆందోళన వల్లభనేని వంశీని నేడు ఆసుపత్రికి తరలించనున్న పోలీసులు.. హైకోర్టు ఆదేశాల మేరకు వంశీని విజయవాడ ఆయుష్ ఆసుపత్రిలో చేర్చనున్న పోలీసులు.. ప్రస్తుతం విజయవాడ సబ్…