What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
* రెండో రోజు గుజరాత్‌లో ప్రధాని మోడీ పర్యటన.. పలు అభివృద్ది కార్యక్రమాల్లో పాల్గొనున్న మోడీ
* ఢిల్లీ: న ఏడు హైలెవల్ మీటింగ్.. టారిఫ్స్‌పై చర్చ.. రేపటి నుంచి అమలులోకి రానున్న ట్రంప్ సెకండరీ టారిఫ్స్
Also Read
- Mary Millben: CJPకి అమెరికా నుంచి నిధులు.. అమెరికన్ సింగర్ సంచలన ఆరోపణలు..
- Gold Keep In House: ఇంట్లో బంగారం, వెండి ఎంత ఉండాలో తెలుసా.. ఇవిగో రూల్స్..
- Farmer Relief: కరువు వేళ రైతులకు దీపావళి కానుక.. ప్రతి రైతు ఖాతాలో రూ.5,000..!
- Employees Bonus: పండుగ వేళ 10 లక్షల మంది ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. 78 రోజుల బోనస్‌కు క్యాబినెట్ ఆమోదం?
* విజయవాడ: ఏపీ లిక్కర్ స్కాం కేసులో నేడు 12 మంది నిందితులను ఏసీబీ కోర్టులో హాజరుపర్చనున్న సిట్ అధికారులు
* నేడు బీహార్‌కు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, సీతక్క, వాకిటి శ్రీహరి.. బీహార్‌లో రాహుల్ గాంధీ చేస్తున్న ఓటర్ అధికార యాత్రకు మద్దతు తెలుపనున్న సీఎం, మంత్రులు..
* అమరావతి : తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో పలువురు కీలక వైసీపీ నేతలతో సమావేశం కానున్న వైఎస్ జగన్.. తాజా రాజకీయ పరిణామాలపై చర్చించే అవకాశం..
* బాపట్ల : కొరిశపాడు మండలం పమిడిపాడులో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ, పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొననున్న విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, మంత్రులు డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి, కొలుసు పార్ధసారధి, ఉమ్మడి ప్రకాశం జిల్లా ఎమ్మెల్యేలు..
* తూర్పుగోదావరి జిల్లాలో నేడు రాష్ట్ర గృహ నిర్మాణం, సమాచార & పౌర సంబంధాల శాఖల మంత్రి కొలుసు పార్ధసారధి పర్యటన.. రాజనగరం మండలంలో టీడీపీ పార్లమెంటరీ నియోజకవర్గ సమావేశంలో పాల్గొంటారు.
* తిరుమల: 10 కంపార్టుమెంట్లలో వేచివున్న భక్తులు.. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 10 గంటల సమయం.. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 67,767 మంది భక్తులు.. తలనీలాలు సమర్పించిన 25,852 మంది భక్తులు.. హుండీ ఆదాయం రూ. 4.07 కోట్లు
* నేడు కాకినాడలో పలు పార్టీ కార్యక్రమాలలో పాల్గొనున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్..
* అనంతపురం : నేడు టిడిపి అనంతపురం పార్లమెంటరీ పార్టీ సమావేశం. హాజరుకానున్న మంత్రులు, ఎమ్మెల్యేలు.. అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి హాజరు పై సందిగ్ధత. నిన్న డీఆర్సీ మీటింగ్ కూడా హాజరుకాని దగ్గుబాటి ప్రసాద్.
* శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద నీరు.. 7 గేట్లు 10 అడుగులు మేర ఎత్తి నీరు విడుదల.. ఇన్ ఫ్లో 2,60,615 క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 2,50,230 క్యూసెక్కులు.. కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాలలో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి
* విశాఖలో నేడు రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ పర్యటన… హిమగిరి, ఉదయ్ గిరి నౌకలు జాతికి అంకితం చేయనున్న రక్షణ శాఖ మంత్రి
* సంగారెడ్డి: నేడు ఆందోల్ నియోజకవర్గంలో మంత్రి దామోదర రాజనర్సింహ పర్యటన.. నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్న మంత్రి
తాజావార్తలు
-
Airtel rs348 vs rs349 Recharge Plan: కేవలం రూ.1 తేడా.. ఎయిర్‌టెల్‌లో రూ.348, రూ.349 ప్లాన్స్.. ఏది బెస్ట్ అంటే?
-
Tamannaah: బోల్డ్ సీక్వెల్లో తమన్నా? విద్యాబాలన్ మార్క్‌ను దాటగలదా!
-
Mary Millben: CJPకి అమెరికా నుంచి నిధులు.. అమెరికన్ సింగర్ సంచలన ఆరోపణలు..
-
Harish Shankar: నన్ను మించి ట్రోల్ అయ్యారా? విజయ్ కు ధైర్యం చెప్పిన హరీష్ శంకర్
-
Crude Oil Prices Rise: చమురు ధరలకు మళ్లీ రెక్కలు.. భారత్‌లో పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతాయా..?
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్‌కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..