What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
* నేడు వినాయక చవితి.. దేశవ్యాప్తంగా గ్రామాలు, వీధులు, పట్టణాలు, ఇళ్లలో కొలువుదీరనున్న గణనాథులు..
* భారత్‌పై సుంకాలు 50 శాతానికి పెంచిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. నేటి నుంచే అమల్లోకి రానున్న 50 శాతం సుంకాలు..
Also Read
- Railway Bonus: కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు.. రైల్వే ఉద్యోగులకు 78 రోజుల బోనస్, సామాజిక పింఛన్లకు రూ.53,428 కోట్లు!
- Meerut Blue Drum Murder: మీరట్ బ్లూ డ్రమ్ మర్డర్.. ముస్కాన్, సాహిల్లకు మరణశిక్ష విధింపు..!
- Mary Millben: CJPకి అమెరికా నుంచి నిధులు.. అమెరికన్ సింగర్ సంచలన ఆరోపణలు..
- Gold Keep In House: ఇంట్లో బంగారం, వెండి ఎంత ఉండాలో తెలుసా.. ఇవిగో రూల్స్..
* ఢిల్లీ: ఇవాళ సీపీఐ, సీపీఎం అగ్రనేతలను కలవనున్న ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థి సుదర్శన్ రెడ్డి.. మధ్యాహ్నం 2 గంటలకు సీపీఐ జాతీయ పార్టీ కార్యాలయానికి, 3 గంటలకు సీపీఎం కార్యాలయాలనికి వెళ్లనున్న సుదర్శన్ రెడ్డి.. ఇండియా కూటమి ఉప రాష్ట్రపతి అభ్యర్థి సుదర్శన్ రెడ్డి కి వామపక్ష పార్టీల మద్దతు కోసం పార్టీ నాయకులతో సమావేశం..
* హైదరాబాద్: నేడు తెలంగాణ స్పోర్ట్స్‌హబ్ బోర్డు మీటింగ్.. ఉదయం 11 గంటలకు లీలా హోటల్‌లో సమావేశం.. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సమావేశం..
* తిరుమల: 12 కంపార్టుమెంట్లలో వేచివున్న భక్తులు.. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం.. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 77,837 మంది భక్తులు.. తలనీలాలు సమర్పించిన 21,510 మంది భక్తులు.. హుండీ ఆదాయం రూ.3.49 కోట్లు
* ఇవాళ విజయవాడకు మాజీ సీఎం వైఎస్ జగన్.. రాణిగారితోటలో వినాయకచవితి వేడుకలకు హాజరుకానున్న జగన్.. వినాయకచవితి పండుగ సందర్భంగా స్థానికంగా ఏర్పాటు చేసిన వినాయక విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించనున్న జగన్..
* అమరావతి: ఇవాళ ఉదయం 9 గంటలకు తాడేపల్లిలోని వైసీపీ కార్యాలయంలో ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ఆధ్వర్యంలో వినాయకచవితి వేడుకలు.. హాజరుకానున్న పలువురు పార్టీ ముఖ్య నేతలు..
* కాకినాడ పరివాహక ప్రాంతం నుంచి ఏలేరు ప్రాజెక్టు కి 1400 క్యూసెక్కుల వరద నీరు.. రిజర్వాయర్ పూర్తిస్థాయి సామర్థ్యం 24.11 టిఎంసిలు, ప్రస్తుతం 13. 47 టీఎంసీలు నిల్వలు.. సాగుకి 1500 క్యూసెక్కులు దిగువకు విడుదల
* తిరుపతి: నేడు పద్మావతి అమ్మవారి దర్శించుకోనున్న ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్…
* తూర్పుగోదావరి జిల్లా అనపర్తి.. బిక్కవోలు ప్రసిద్ధ లక్ష్మీ గణపతి ఆలయంలో మొదలైన చవితి వేడుకలు.. తెల్లవారుజామున తీర్థపు బిందె సేవతో మొదలైన ఉత్సవాలు.. నేటి నుండి 9 రోజులపాటు జరగనున్న ఉత్సవాలు.. స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించిన అర్చకులు.. ఉదయం 11 గంటలకు కలశ స్థాపన చేయనున్న ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మహాలక్ష్మి దంపతులు
* ఉమ్మడి విశాఖ జిల్లాలో కొలువుదీరిన భారీ గణనాథులు… గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానమే లక్ష్యంగా అనకాపల్లిలో భక్తులకు దర్శనం ఇవ్వనున్న భారీ లంబోదరుడు…
కడప : వాడ వాడలా ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు… భారీ కటౌట్లతో రంగరంగుల విద్యుత్ దీపాలతో వినాయక మండపాలు అలంకరణ… వినాయక చవితి ఉత్సవాలకు వర్షం ఆటంకం… రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం..
* కడప : సెప్టెంబర్ ఒకటో తేదీన రాజంపేటలో పర్యటించనున్న సీఎం చంద్రబాబు నాయుడు… సామాజిక పెన్షన్లు పంపిణీ చేయనున్న సీఎం… అనంతరం కార్యకర్తల సమావేశంలో పాల్గొననున్న సీఎం…
* పల్నాడు జిల్లా పులిచింతల ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరదప్రవాహం. మూడు గేట్ల ద్వారా దిగువకు నీటి విడుదల. ఇన్ ఫ్లో… లక్షా 40వేల 126 క్యూసెక్కులు.. ఔట్ ఫ్లో లక్షా 16వేల 273 క్యూసెక్కులు. ప్రస్తుత నీటినిల్వ… 40.53 టీఎంసీలు
తాజావార్తలు
-
Railway Bonus: కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు.. రైల్వే ఉద్యోగులకు 78 రోజుల బోనస్, సామాజిక పింఛన్లకు రూ.53,428 కోట్లు!
-
TDP-Janasena Seat Sharing Talks: సీట్ల లొల్లి.. కూటమి ముందు జనసేన భారీ డిమాండ్..
-
Tollywood: దసరా వార్లో నైజాంను క్లీన్ స్వీప్ చేసిన మైత్రీ!
-
Meerut Blue Drum Murder: మీరట్ బ్లూ డ్రమ్ మర్డర్.. ముస్కాన్, సాహిల్లకు మరణశిక్ష విధింపు..!
-
Varanasi: గ్లోబల్ హిస్టరీ క్రియేట్ చేసిన ‘వారణాసి’.. హాలీవుడ్ దిగ్గజాలే షాక్!
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..