* విశాఖ: నేడే ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య రెండో వన్డే మ్యాచ్.. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం.. మ్యాచ్ నిర్వహణ పై ఉత్కంఠ.. ఏసీఏ వీడిసిఎ స్టేడియంలోని పిచ్ పూర్తిగా కప్పివేత.. మధ్యాహ్నం ఒంటి గంటకు ప్రారంభం కానున్న మ్యాచ్ * ఏపీ: నేడు జగనన్న విద్యా దీవెనకు సంబంధించిన సొమ్ము లబ్ధిదారుల ఖాతాల్లో జమ.