* హైదరాబాద్ నుంచి ఢిల్లీ బయల్దేరిన ఎమ్మెల్సీ కవిత.. ఢిల్లీలో మధ్యాహ్నం జరిగే రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొననున్న కవిత.. రేపు మరోసారి ఈడీ విచారణకు హాజరుకానున్న ఎమ్మెల్సీ కవిత * నేటి నుంచి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఇంటర్మీడియట్ పరీక్షలు * కామారెడ్డి: నేడు జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటన.. నిజాంసాగర్ మండలం గోర్గల్ వద్ద మంజీర నదిపై నిర్మించిన బ్రిడ్జి ప్రారంభోత్సవం.. జక్కాపూర్ వద్ద నాగమడుగు ఎత్తిపోతలకు శంఖుస్థాపన.. పిట్లం జూనియర్ కళాశాల మైదానంలో బహిరంగ…