* నేడు దేశ రాజధాని ఢిల్లీలో రిపబ్లిక్ డే ఉత్సవాలు.. ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు సాగనున్న రిపబ్లిక్ డే కార్యక్రమం.. ఉదయం 10.30 గంటలకు విజయ్ చౌక్ వద్ద ప్రారంభమై ఎర్రకోట వరకు సాగనున్న పరేడ్ * గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఆర్మీకి చెందిన నాలుగు బృందాలు, వాయు సేన, నావీకి చెందిన ఒక్కొక్క బృందం కవాతు.. జాతీయ గీతం ఆలాపన సంధర్భంగా 21 గన్ సెల్యూట్స్ కోసం సాంప్రదాయంగా ఉపయోగించే…