* నైరుతి బంగాళాఖాతంలో మరింత బలహీనపడిన తీవ్ర వాయుగుండం… ఉత్తర తమిళనాడు, దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరాల పరిసర ప్రాంతాలలో వాయుగుండం.. చెన్నైకి తూర్పున 50 కి.మీ… నెల్లూరు నుంచి దక్షిణ-ఆగ్నేయంగా 170 కి.మీ. దూరంలో కేంద్రీకృతం.. ఉత్తర తమిళనాడు-పుదుచ్చేరి తీరాలకు సమాంతరంగా దాదాపు 35 కి.మీ.నెమ్మదిగా నైరుతి దిశగా పయనిస్తున్న వాయుగుండం.. రాయలసీమ, దక్షిణ కోస్తాలో ఇవాళ మోస్తరు వర్షాలు… ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలకు ఆస్కారం….. * ఇవాళ రాత్రి ఢిల్లీకి సీఎం రేవంత్…