* అమరావతి: ఇవాళ ఏపీ కేబినెట్ భేటీ.. సచివాలయంలో ఉదయం 11 గంటలకు సమావేశం.. మూడు కొత్త జిల్లాల ఏర్పాటు, పలు రెవిన్యూ డివిజన్లు కు ఆమోదం తెలపనున్న కేబినెట్.. పలు సంస్థలకు భూ కేటాయింపులకు ఆమోదం తెలపనున్న మంత్రివర్గం.. * తిరుమల: ఇవాళ అర్దరాత్రి 12:01 గంటలకు శ్రీవారి ఆలయంలో తెరుచుకోనున్న వైకుంఠ ద్వారాలు.. వేకువజామున 1 గంట నుంచి ప్రారంభం కానున్న వీవీఐపీల దర్శనాలు.. ఆ తర్వాత టోకేన్ కలిగిన భక్తులను దర్శనానికి అనుమతించనున్న…