* ఢిల్లీ: నేడు 18వ రోజ్గార్ మేళా.. ఉదయం 11 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రోజ్గార్ మేళాలో పాల్గొననున్న ప్రధాని మోడీ.. 61 వేల మందికి నియామకపత్రాలు అందజేయనున్న మోడీ.. దేశవ్యాప్తంగా 45 చోట్ల రోజ్గార్ మేళా * తిరుపతి: నేడు నగరిలో సీఎం చంద్రబాబు పర్యటన.. స్వర్ణాంధ్ర, స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో పాల్గొనున్న సీఎం .. * హైదరాబాద్: నేడు చంద్రాయణగుట్టకు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి.. రోజ్గార్ మేళాలో పాల్గొననున్న కిషన్ రెడ్డి *…