Vennela Kishore Look From What the Fish Released: రాకింగ్ స్టార్ మంచు మనోజ్ సినిమాలకి చాలా గ్యాప్ తీసుకున్నారు. ఎట్టకేలకు అయన మంచి కం బ్యాక్ ఇచ్చేందుకు సిద్ధం అవుతున్నారు. ఒకరకంగా క్రేజీ ప్రాజెక్ట్ గా భావిస్తున్న ‘వాట్ ది ఫిష్’ తో కమ్ బ్యాక్ ఇవ్వనున్నారు. నూతన దర్శకుడు వరుణ్ కోరుకొండ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకి కథ , స్క్రీన్‌ప్లే కూడా అందిస్తున్నారు. ‘వాట్ ది ఫిష్’ ‘మనం మనం బరంపురం’…