What Is The Economic Survey: ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌లో కేంద్ర బడ్జెట్ 2026ను ప్రవేశపెట్టనున్నారు. ఈ బడ్జెట్ ద్వారా రాబోయే ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం డబ్బును ఎలా సమీకరించబోతోంది? ఆ డబ్బును ఏయే రంగాల్లో ఖర్చు చేయబోతోందన్న విషయం స్పష్టమవుతుంది. కానీ బడ్జెట్‌కు ముందు మరో ముఖ్యమైన పత్రం పార్లమెంట్ ముందుకు వస్తుంది. అదే ఆర్థిక సర్వే. ఆర్థిక సర్వే అనేది ప్రతి సంవత్సరం కేంద్ర ఆర్థిక మంత్రిత్వ…