రెజ్లర్ వినేష్ ఫోగట్ అనర్హతపై నిర్ణయం ఆలస్యం కావడంపై భారత రెజ్లింగ్ ఫెడరేషన్ వైస్ ప్రెసిడెంట్ జై ప్రకాష్ చౌదరి స్పందించారు. వినేశ్కు అనుకూలంగా నిర్ణయం వస్తుందని చెప్పారు. వినేష్‌కి కచ్చితంగా అనుకూలంగా నిర్ణయం వస్తుందని అనుకుంటున్నాను.. కొంత మంది శక్తివంతమైన వ్యక్తులు ఇందులో పాల్గొన్నట్లు తెలుస్తోంది.. ఆమెకు పతకం ఖచ్చితంగా వస్తుందన్నారు. అయితే.. వినేశ్ ఫైనల్ కు ముందు బరువు పెరగడం ఆమె సిబ్బంది తప్పు అని అన్నారు. ఏదేమైనప్పటికీ.. ఆగస్ట్ 16న ఏం జరుగుతుందో…
Vinesh Phogat: రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (WFI) అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్, కోచ్‌లపై స్టార్ రెజ్లర్లు భజరంగ్ పూనియా, వినేశ్ ఫోగాట్ సంచలన ఆరోపణలు చేశారు. అధికారులు రెజ్లర్లను తిడుతూ, కొడుతున్నారని భజరంగ్.. మహిళా రెజ్లర్లను లైంగికంగా వేధిస్తున్నారని వినేశ్ ఫోగాట్ చెప్పారు. అధికారుల ప్రవర్తనతో విసిగిపోయిన రెజ్లర్లు దిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద బుధవారం ఆందోళనకు దిగారు. ఈ ఆందోళనలో పూనియా, ఫోగాట్, సాక్షి మాలిక్ సహా పలువురు స్టార్ రెజ్లర్లు పాల్గొన్నారు.…