Home
West Bengal Elections
West Bengal Elections News
-
Ajay Pal Sharma: బెంగాల్ ఎన్నికల్లో హాట్ టాపిక్‌గా ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్ ‘‘అజయ్ పాల్ శర్మ’’
Ajay Pal Sharma: పశ్చిమ బెంగాల్ ఎన్నికల వాతావరణ మరింత వేడెక్కింది. రెండో దశ ఎన్నికలు బుధవారం జరుగబోతున్నాయి. గెలుపోటముల్ని నిర్ణయించే ఈ దశ ఎన్నికలపై అన్ని రాజకీయ పార్టీల దృష్టి నెలకొంది. అయితే, ఓటింగ్‌కు ముందు ఉత్తర్ ప్రదేశ్ ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్‌గా పేరు తెచ్చుకున్న ఐపీఎస్ అధికారి అజయ్ పాల్ శర్మ పేరు మార్మోగుతోంది. అజయ్‌ను ఎన్నికల సంఘం ఉత్తర 24 పరగణాల జిల్లాకు ఎన్నికల పరిశీలికుడిగా పంపింది. Read Also: The Paradise: ‘ఆయా… -
PM Modi: మే 4 తర్వాత బెంగాల్‌లో మాఫియా, గుండాల అంతం ఖాయం..
PM Modi: మే 4 తర్వాత పశ్చిమ బెంగాల్‌లో ఏర్పడేది బీజేపీ ప్రభుత్వమే అని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. ఆదివారం ఆయన బెంగాల్ రెండో విడత పోలింగ్‌కు సంబంధించి ప్రచారంలో పాల్గొన్నారు. ఉత్తర 24 పరగణాల జిల్లాలోని జరిగిన ఓ ర్యాలీలో తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రంగా విమర్శలు చేశారు. టీఎంసీ బెంగాల్ భూమిని, చొరబాటుదారులకు అప్పగించిందని, టీఎంసీ బెంగాల్ తల్లిని ఏడ్పించిందని ఆరోపించారు. టీఎంసీ అరాచక పాలన నుంచి బెంగాల్ ఇప్పుడు స్వేచ్ఛ కొరుకుంటోందని, తొలి… -
Mamata Banerjee: తలకిందులుగా వేలాడదీయడం ఏంటి.? అమిత్ షాపై దీదీ ఆగ్రహం..
Mamata Banerjee: పశ్చిమ బెంగాల్ ఎన్నికల నేపథ్యంలో అధికార తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ), ప్రతిపక్ష బీజేపీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. టీఎంసీ కార్యకర్తల్ని లక్ష్యంగా చేసుకుని కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై సీఎం మమతా బెనర్జీ మండిపడ్డారు. ఆయన హింసాత్మక వ్యాఖ్యలపై చట్టపరంగా కేసు పెట్టబోతున్నట్లు ఆమె శనివారం తెలిపారు. హోం మంత్రిగా ఉన్న ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఏంటని ప్రశ్నించారు. -
West Bengal Elections: రణరంగంగా బెంగాల్.. తొలి దశలోనే రక్తపాతం.. బాంబు దాడులు, దహనకాండ!
West Bengal Elections: వెస్ట్ బెంగాల్ ఎన్నికల్లో హింస కామన్‌గా మారిపోయింది. తాజాగా జరుగుతున్న శాసనసభ ఎన్నికల్లో మరోసారి హింస చెలరేగింది. మొదటి దశ పోలింగ్ ఒక్కసారిగా హింసాత్మకంగా మారింది. ఓటర్లు భారీ సంఖ్యలో పోలింగ్ బూత్‌లకు తరలివస్తుండగా, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో తీవ్రమైన దహనకాండ, హింస, విధ్వంస ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ముర్షిదాబాద్ , కూచ్ బెహార్, సిలిగురి మరియుమాల్దాలో తీవ్ర అశాంతి నెలకొంది. ముర్షిదాబాద్‌లో అల్లరిమూకలు కర్రలు, ఇటుకలతో హుమాయున్ కబీర్ కారుపై దాడి చేశాయి.… -
Story Board: మమత మరోసారి సీఎం అవుతారా..? బీజేపీ గెలుపు ఉట్టి కొడుతుందా?
బెంగాల్ ఎన్నికలు దేశం దృష్టిని ఆకర్షిస్తున్నాయి. నాలుగోసారి అధికారం కోసం మమత చావో రేవో అన్నట్టుగా పోరాడుతున్నారు. అటు ఎలాగైనా బెంగాల్ ఉట్టి కొట్టాలని బీజేపీ కూడా ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటోంది. ఇక ఒంటరి పోరు చేస్తున్న కాంగ్రెస్, ఎంఐఎం చీల్చే ఓట్లు ఎవరి పుట్టి ముంచుతాయనేది తేలాల్సి ఉంది. అధికారుల బదిలీలు, ఓటర్ల జాబితా సవరణ, హామీలు, పాలనా విధానం.. చివరకు పాకిస్తాన్ కూడా బెంగాల్ ఎన్నికల ప్రచారంలో అజెండాగా మారిపోయాయి. రెండు వారాల్లో జరగనున్న బెంగాల్… -
PM Modi: బుజ్జగింపు రాజకీయాలు చేయం, బెంగాలీలను మైనారిటీలుగా కానివ్వం..
PM Modi: పశ్చిమ బెంగాల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రధాని నరేంద్రమోడీ మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ సర్కార్‌పై తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో జనాభా మార్పు వేగవంతంగా జరుగుతోందని ఆయన ఆరోపించారు. బెంగాల్‌లో బుజ్జగింపు రాజకీయాలకు చెక్ పెట్టేందుకు తాము ‘‘ఉమ్మడి పౌరస్మృతి’’ తీసుకువస్తున్నామని శనివారం ప్రధాని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో బెంగాలీలు మైనారిటీలు కాకుండా బీజేపీ అడ్డుకుంటుందని చెప్పారు. ముస్లింల ఆధిపత్యం ఉన్న ముర్షిదాబాద్ జిల్లాలోని జంగీపూర్‌లో బహిరంగం సభలో ప్రధాని… -
Amit Shah: బాబ్రీ మసీదు వాళ్లతో కలవడం కన్నా, 20 ఏళ్లు ప్రతిపక్షంలోనే ఉంటాం
Amit Shah: పశ్చిమ బెంగాల్ ఎన్నికలకు ముందు కీలక మైనారిటీ నేత హుమాయున్ కబీర్ వ్యవహారం సంచలనంగా మారింది. ఆయనపై జరిగిన స్టింగ్ ఆపరేషన్ ఇప్పుడు రాజకీయాలకు కేంద్రంగా మారింది. బీజేపీ-హుమాయున్ కబీర్ మధ్య రూ. 1000 కోట్ల డీల్ జరిగిందని ఓ వీడియోలో హుమాయున్ కబీర్ చెబుతున్నట్లు కనిపించడంతో వివాదం ముదిరింది. బెంగాల్ మాల్దాలో బాబ్రీ మసీదు నిర్మిస్తూ వార్తల్లో నిలిచిన కబీర్ ఇప్పుడు ఈ వీడియోతో వార్తల్లో వ్యక్తిగా నిలిచారు. Read Also: Shocking:… -
Mamata Banerjee: ఇది ఎన్నికల సమయం.. మీ బిడ్డ ప్రవర్తన జాగ్రత్త.. వేదికపై ఎమ్మెల్యేకు మమత క్లాస్
పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. తృణమూల్ కాంగ్రెస్-బీజేపీ మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది. విమర్శలు-ప్రతి విమర్శలతో నువ్వానేనా? అన్నట్టుగా సాగుతోంది. -
Amit shah: ఎన్నికల సమయంలోనే బాధితురాలిగా నటిస్తుంది.. మమతపై అమిత్ షా విమర్శలు
పశ్చిమ బెంగాల్ ఎన్నికలు రాష్ట్రానికే కాకుండా యావత్తు దేశానికి ముఖ్యమైనవని.. దేశ భద్రతతో ఎన్నికలు ముడిపడి ఉన్నాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. -
Off The Record : మమతా బెనర్జీని ఎంఐఎం టెన్షన్ పెడుతోందా?
హైదరాబాద్ పతంగి మాంజాతో హౌరాలో గడ్డిపూలకు కోత పడుతుందా? ఎంఐఎం పార్టీ…. తృమూల్ గెలుపు అవకాశాలను దెబ్బ తీస్తుందా? పతంగిని తల్చుకుంటే…. మమతకు ముచ్చెమటలు పడుతున్నాయా? ఏంటా పొలిటికల్ ఈక్వేషన్? పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో మజ్లిస్ పార్టీ ఎందుకు చర్చనీయాంశమైంది? మహామహులను ముప్పు తిప్పలు పెట్టే మమతా బెనర్జీ హైదరాబాద్ పార్టీని చూసి ఎందుకంత భయపడున్నారు? లెక్కలు ఎక్కడ తేడా కొడుతున్నాయి? హైదరాబాద్ గడ్డమీద పురుడు పోసుకున్న మజ్లిస్ పార్టీని సహజంగానే బీజేపీ వ్యతిరేకి అనుకుంటారు…
తాజావార్తలు
-
Delhi: షాకింగ్.. సంతానలేమి పరీక్షలకు వెళ్తే పురుషుడి కడుపులో గర్భాశయం లభ్యం.. కట్‌చేస్తే..
-
Fauji vs Spirit: రిలీజ్‌కు ముందే క్లాష్.. ప్రభాస్ అభిమానులకు టెన్షన్!
-
Free Electricity: గుడ్‌న్యూస్.. ఉచిత విద్యుత్ ప్రకటించిన మంత్రి నారా లోకేష్!
-
Duleep Trophy Final: దులీప్ ట్రోఫీ ఫైనల్లో ఈస్ట్ జోన్ భారీ ఆధిక్యం.. 336 పరుగులకే సౌత్ జోన్ ఆలౌట్!
-
SSC CHSL 2026: 12వ తరగతి అర్హతతో 2,536 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.92,300 వరకు జీతం..!
ట్రెండింగ్
-
ఒక్క ఛార్జ్‌తో 132 కి.మీ రేంజ్..! Kinetic DX Plus 3.1kWh వేరియంట్ లాంచ్..!
-
Range Rover SVకి మరింత లగ్జరీ టచ్.. కొత్త డ్యూయల్-టోన్ పెయింట్ ఫినిష్ వచ్చేసింది.!
-
2.5K డిస్‌ప్లే, 8200mAh బ్యాటరీతో Infinix Xpad 30 Pro టాబ్లెట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
నేడే Apple Surprise and Shine Event.. ఫోల్డబుల్ iPhoneతో పాటు iPhone 18 Pro, కొత్త Apple Watchలు.. ఇంకా ఏం రాబోతున్నాయంటే?
-
IPL Team Owners: ఆస్ట్రేలియా క్రికెట్లో కీలక పరిణామం.. ఐపీఎల్ టీమ్ ఓనర్లకు పండగే ఇగ!