Home
West Bengal Bypolls
West Bengal Bypolls News
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
Amit Shah: పశ్చిమ బెంగాల్, అస్సాం, పుదుచ్చేరి ఉప ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటింది. రాజస్థాన్, త్రిపుర మున్సిపల్ ఎన్నికల్లో ఎన్డీయే సాధించిన విజయాలను కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్వాగతించారు. ఈ ఫలితాలు ప్రధాని నరేంద్రమోడీ నాయకత్వంపై ప్రజలకు ఉన్న విశ్వాసాన్ని ప్రతిబంబిస్తుందని పేర్కొన్నారు. ఉప ఎన్నికల్లో విజయాల తర్వాత అమిత్ షా ఎక్స్లో కీలక వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీ, ఇండియా కూటమి నేతలు చేస్తున్న ఆరోపణలు, అబద్ధాలు, గందరగోళం, దుష్ప్రచారం మధ్య కూడా… -
TMC Crisis: టీఎంసీకి కొత్త పేర్లు, గుర్తులు.. మమతకు ‘‘ఫుట్బాల్ ప్లేయర్’’, రిటబ్రతకు ‘‘ఎన్వలప్ కవర్’’..
TMC Crisis: తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) వర్గపోరు కీలక మలుపు తీసుకుంది. పార్టీకి చెందిన అసలు పేరు, ఎన్నికల గుర్తును కేంద్ర ఎన్నికల సంఘం తాత్కాలికంగా ఫ్రీ్ చేసింది. ఈ నేపథ్యంలో మమతా బెనర్జీ నేతృత్వంలోని వర్గానికి ‘మమతా ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్’ అనే పేరుతో పాటు ‘ఫుట్బాల్ ప్లేయర్’ గుర్తును కేటాయించింది. ఇక తిరుగుబాటు వర్గమైన రిటబ్రత బెనర్జీ వర్గానికి డెమోక్రటిక్ తృణమూల్ కాంగ్రెస్’ అనే పేరు, ‘ఎన్వలప్/కవర్’ గుర్తును ఇచ్చింది. అక్టోబర్ 6న… -
Nandigram Bypoll 2026: నందిగ్రామ్ ఉపఎన్నికలో బీజేపీ సంచలన నిర్ణయం.. శుభేందు అధికారి దివంగత పీఏ తల్లికి టికెట్
BJP Candidates for Bengal Bypolls 2026: పశ్చిమ బెంగాల్లో జరగనున్న అసెంబ్లీ ఉపఎన్నికలకు భారతీయ జనతా పార్టీ (BJP) అభ్యర్థులను ప్రకటించింది. రెండు అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను బరిలోకి దించింది. హైప్రొఫైల్ నందిగ్రామ్ నియోజకవర్గం నుంచి హసిరాణి రథ్ను అభ్యర్థిగా ప్రకటించగా.. రెజీనగర్ నియోజకవర్గం నుంచి సఖరావ్ సర్కార్కు టికెట్ ఇచ్చింది. నందిగ్రామ్ నుంచి బీజేపీ అభ్యర్థిగా ప్రకటించిన హసిరాణి రథ్.. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, బీజేపీ నేత శుభేందు అధికారి దివంగత పీఏ చంద్రనాథ్… -
Mamata Banerjee: బైపోల్ బరిలోకి మమతా బెనర్జీ!.. పోటీపై సర్వత్రా ఉత్కంఠ..!
దేశంలో ఐదు అసెంబ్లీ స్థానాలకు.. ఒక లోక్సభ స్థానానికి ఉప ఎన్నికల షెడ్యూల్ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. వీటిలో పశ్చిమ బెంగాల్, తమిళనాడులో రెండేసి స్థానాలు, పుదుచ్చేరిలో ఒకటి ఉన్నాయి. ప్రద్యుత్ బోర్డోలోయ్ రాజీనామాతో ఖాళీ అయిన అస్సాంలోని నాగావ్ లోక్సభ స్థానానికి కూడా ఎన్నికలు జరగనున్నాయి. -
West Bengal Bypolls: బుధవారం అసెంబ్లీ బైపోల్స్.. టీఎంసీ, బీజేపీ మధ్య తీవ్రపోటీ
పశ్చిమ బెంగాల్లో మరోసారి బీజేపీ-తృణమూల్ కాంగ్రెస్ మధ్య మినీ సంగ్రామం జరగబోతుంది. బుధవారం నాలుగు అసెంబ్లీ స్థానాలకు ఉపఎన్నిక జరగనుంది. దీంతో రెండు పార్టీలు హోరాహోరీగా తలపడుతున్నాయి.
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 : మీనాక్షి సుందరేశ్వరుల కల్యాణంతో కోటి దీపోత్సవంలో భక్తి పారవశ్యం.!
-
Sharwa : డబ్బులు పెట్టి వ్యూస్ కొనుక్కునే స్థితిలో మేము లేము.. ‘భోగి’ వేదికపై శర్వానంద్ సంచలన వ్యాఖ్యలు!
-
Kartik Purnima 2026: కార్తీక పౌర్ణమి నాడు చంద్రుడికి అర్ఘ్యం.. సరైన టైమ్ ఇదే.!
-
Dimple Hayathi: ఇప్పటిదాకా నన్ను గ్లామర్ డాల్గానే చూశారు.. ఆ పాత్ర కోసం అన్నీ వదిలేశా!
-
Sampath Nandi: శర్వానంద్కు నేషనల్ అవార్డు రాకపోతే అడగండి
ట్రెండింగ్
-
Store Fresh Coconut: కొబ్బరికాయ కొట్టాక త్వరగా పాడవుతోందా?.. ఈ టిప్స్ ట్రై చేయండి.!
-
Agniveers: కీలక నిర్ణయం తీసుకున్న కేంద్ర ప్రభుత్వం.. అగ్నివీరులకు భారీ ఊరట..
-
NASA Astronaut Video: అంతరిక్షంలో నీటి బిందువుల విన్యాసం.. వెనుక ఉన్న అసలు సైన్స్ ఇదే..
-
Yuvraj Singh: పంత్ విధ్వంసానికి యువరాజ్ ఫిదా.. బ్యాట్తోనే సమాధానమిచ్చావంటూ ప్రశంసలు!
-
Vegetable Biryani Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ రుచి.. తెల్లగా, మెతుకు మెతుకు విడివిడిగా ఉండే ‘వెజిటబుల్ బిర్యానీ’ ఇలా చేసేయండి..!