Ghaati : అనుష్క హీరోయిన్ గా నటించిన ఘాటీ సినిమా నేడు థియేటర్లలోకి వచ్చింది. డైరెక్టర్ క్రిష్ మీద నమ్మకం, అనుష్కకు ఉన్న క్రేజ్ ను దృష్టిలో పెట్టుకుని ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టేసుకున్నారు ప్రేక్షకులు. కానీ చాలా వరకు మూవీకి యావరేజ్ టాక్ వచ్చేసింది. ఇందులో అనుష్క ఎంతో కష్టపడ్డా మూవీ బలమైన కథ, డైలాగులు, స్క్రీన్ ప్లే లేకపోవడంతో పెద్దగా ఆకట్టుకోవట్లేదు. ఇందులోని సీన్లు చూసిన వారంతా.. పుష్ప సినిమాలోని సీన్లతో పోల్చేస్తున్నారు.…