సెలబ్రిటీలు, క్రికెటర్లపై వదంతులు రావడం సహజమే. అంతేకాదు.. హీరోలు గానీ, హీరోయిన్లు గానీ, క్రికెటర్లు గానీ లవ్ మ్యారేజ్‌లు చేసుకున్న సందర్భాలు చాలానే ఉన్నాయి. బాలీవుడ్ నటి అనుష్క శర్మ-క్రికెటర్ విరాట్ కోహ్లీ ప్రేమ వివాహం చేసుకున్నారు. తాజాగా మరో స్టార్ క్రికెటర్ శుభ్‌మన్ గిల్‌పై కూడా పుకార్లు వస్తున్నాయి.
టాలీవుడ్ యంగ్ హీరో ఆది పినిశెట్టి త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కనున్నాడా..? అంటే అవుననే అంటున్నాయి ఇండస్టీ వర్గాలు. హీరోగా, విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటిస్తూ మెప్పిస్తున్న ఈ హీరో గత కొంత కాలంగా హీరోయిన్ నిక్కీ గల్రాని ప్రేమలో ఉన్నట్లు వార్తలు గుప్పుమంటున్న సంగతి తెలిసిందే. వీరిద్దరూ కలిసి తమిళ్ లో రెండు సినిమాలు చేశారు. అవి తెలుగులో మలుపు, మరకత మణి పేర్లతో డబ్ అయ్యాయి కూడా. ఇక ఈ షూటింగ్ లోనే…
బాలీవుడ్ సెలబ్రిటీలకు సంబంధించినంత వరకూ కాపురం పర్సనల్ ఇష్యూ. పెళ్లి మాత్రం పబ్లిక్ ఇష్యూ. చాలా మంది ఈ తరం బీ-టౌన్ లేడీస్ అండ్ జెంటిల్ మెన్ డేటింగ్ ల పేరుతో కాపురాలు పెట్టేస్తున్నారు. కళ్యాణాలు మాత్రం వాయిదా వేస్తూ వస్తున్నారు. రణబీర్, ఆలియా ప్రేమ వ్యవహారం ఇలాంటిదే! ఆర్జున్ కపూర్, మలైకా అరోరా సంగతి కూడా దాదాపుగా అంతే. మరి ఈ లిస్టులో ఇంకా ఎవరున్నారు? ఫర్హాన్ అఖ్తర్, శిబానీ దందేకర్… Read Also: దేశం…