యాభైఏళ్ల క్రితం ఓ మహిళ తన పెళ్లి ఉంగరాన్ని పోగొట్టుకుంది. తన ఇంటి ఆవరణలో బంగాళదుంపలను సేకరిస్తుండగా ఆ మహిళ తన విలువైన ఆ ఉంగరాన్ని పోగొట్టుకుంది. పోగొట్టుకున్న ఆ ఉంగరం కోసం కొన్ని రోజులు వెతికినా ఫలితం లేకపోయింది. ఆ తరువాత కాలంలో దాని గురించి ఆ మహిళ మర్చిపోయింది. అయితే, ఇటీవలే ఆ మహిళ పెళ్లి ఉంగరాన్ని పోగొట్టుకుందనే వార్త స్థానికంగా నివశించే మెటల్ డిటెక్టర్ డొనాల్డ్ మాక్‌ఫీకి తెలిసింది. ఎలాగైనా ఆ ఉంగరాన్ని…