Home
Wedding Card
Wedding Card News
-
Wedding Card Vastu Tips: పెళ్లిళ్ల సీజన్ వచ్చేస్తోంది.. వాస్తు ప్రకారం మీ వెడ్డింగ్ కార్డ్ ఇలా ఉంటేనే శుభప్రదం! ఈ తప్పులు అస్సలు చేయకండి!
Wedding Card Vastu Tips: త్వరలోనే అధికమాసం ముగియనుంది. ఇక శుభకార్యాలు, పెళ్లిళ్ల సీజన్ మళ్లీ ప్రారంభం కాబోతోంది. హిందూ సంప్రదాయంలో వివాహాన్ని కేవలం ఇద్దరు వ్యక్తుల కలయికగా కాకుండా, అత్యంత పవిత్రమైన సంస్కారంగా భావిస్తారు. ఇంతటి ప్రతిష్టాత్మకమైన వేడుకకు సంబంధించిన పనులు.. పెళ్లి పత్రిక (వెడ్డింగ్ కార్డ్) ముద్రణతోనే మొదలవుతాయి. వాస్తు శాస్త్రం ప్రకారం, పెళ్లి పత్రిక అనేది కేవలం బంధుమిత్రులను ఆహ్వానించే కాగితం మాత్రమే కాదు, అది కాబోయే వధూవరుల జీవితంలోకి సానుకూల శక్తిని… -
Cyber Crime: వాట్సాప్ గ్రూప్లో వెడ్డింగ్ కార్డ్ పేరిట APK ఫైల్ ఫార్వార్డ్.. 100 మొబైల్ ఫోన్లు హ్యాక్..
ఉత్తరప్రదేశ్లోని బిజ్నోర్లో సైబర్ నేరస్థులు కొత్త రకం మోసానికి తెరలేపారు. వాట్సాప్లో వెడ్డింగ్ కార్డ్ రూపంలో APK ఫైల్ను పంపారు. దాన్ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత, 100 మందికి పైగా మొబైల్ ఫోన్లు హ్యాక్ అయ్యాయి. అందులో ఒక బాధితుడి ఖాతా నుంచి రూ. 2,700 కాజేశారు. ఈ వ్యవహారంపై మహిళా రైతు సెల్ జిల్లా అధ్యక్షురాలు ఉప్మా చౌహాన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్టున్నట్లు తెలిపారు. Also Read:Job… -
Viral Wedding Card: ముస్లిం జంట వెడ్డింగ్ కార్డుపై హిందూ దేవుళ్ల చిత్రాలు.. సందేశం ఇదే..
ఉత్తర్ప్రదేశ్లోని అమేథీలో ఓ ముస్లిం కుటుంబానికి చెందిన శుభలేక చర్చనీయాంశమైంది. కార్డు ప్రసిద్ధి చెందడానికి కారణం దానిపై ముద్రించిన చిత్రం. ఆ చిత్రాన్ని చూస్తున్న వారందరూ ఆశ్చర్యపోతున్నారు. యూపీలోని అమేథీలో ముస్లిం కుటుంబానికి చెందిన ఓ కుమార్తె పెళ్లి కార్డుపై హిందూ దేవుళ్లు, దేవత ఫొటోలు ముద్రించడం చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో కూడా వెడ్డింగ్ కార్డ్ వైరల్ అవుతోంది. -
Modi Name in Wedding Card: పెళ్లి పత్రికపై మోడీ ఫోటో.. ఇరకాటంలో వరుడు..
ప్రధాని నరేంద్ర మోడీపై ఉన్న అభిమానంతో ఓ వ్యక్తి తన పెళ్లి పత్రికలో బీజేపీకి ఓటు వేయండి అని ముద్రించిన వెడ్డింగ్ కార్డుతో వరుడు ఇబ్బందుల్లో పడ్డాడు. -
Parineeti Chopra- Raghav Chadha: పరిణీతి చోప్రా, రాఘవ్ చద్దా రిసెప్షన్ కార్డు భలే ఉంది చూశారా?
బాలివుడ్ బ్యూటీ పరిణీతి చోప్రా, ఎంపీ రాఘవ్ చద్దా లు ఈ నెలలోనే వివాహం చేసుకోబోతున్నారు. ఈ నెలాఖరున రాజస్థాన్లోని ఉదయ్పూర్లో వీరిద్దరి వివాహం జరగనుంది. సెప్టెంబర్ 23, 24 తేదీల్లో లీలా ప్యాలెస్ మరియు ది ఒబెరాయ్ ఉదయవిలాస్లో వివాహ వేడుకలు జరగనున్నాయి. ఇప్పుడు, ఈ జంట రిసెప్షన్ లంచ్ కోసం ఆహ్వానం యొక్క చిత్రం వైరల్ అవుతోంది.. ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఎంపీ రాఘవ్ చద్దా మరియు బాలీవుడ్ నటి పరిణీతి చోప్రా… -
Viral: పెళ్లి పత్రికపై ఎంఎస్ ధోని ఫోటో.. వైరల్ అవుతున్న వెడ్డింగ్ కార్డ్..
ఎంఎస్ ధోనీ ఫ్యాన్ చేసిన పని సర్వత్రా చర్చనీయాంశమైంది. తన పెళ్లి శుభలేఖపై ధోని ఫొటో ప్రింట్ చేయించి.. అతడిపై తనకున్న అభినాన్ని వినూత్నంగా చాటుకున్నా ఫ్యాన్. -
Wedding Card : పెళ్లికి ఒక్కమ్మాయే దొరకడం లేదంటే.. నీకు ఇద్దరా.. గ్రేట్ బాసూ
Wedding Card : ఈ మధ్య కాలంలో అమ్మాయిల సంఖ్య తగ్గిపోవడంతో పెళ్లి కాని ప్రసాదుల సంఖ్య ఎక్కువగా ఉంది. యువకులు జీవితంలో స్థిరపడాలంటే 30ఏళ్లు పడుతుంది. అప్పటికే సగం జీవితం కావస్తుండడంతో బట్ట, పొట్ట వచ్చేస్తున్నాయి. -
KGF 2 : కెజిఎఫ్ 2 ఎఫెక్ట్.. వెడ్డింగ్ కార్డుపై వయలెన్స్ డైలాగ్
ఏదైనా ఒక సినిమా హిట్ అయితే కొన్నిరోజుల వరకు మ్యానియాలో ఉండిపోతారు అభిమానులు.. పుష్ప రిలీజ్ అయ్యాక తగ్గేదేలే, పార్టీలేదా పుష్ప అని మొదలుపెట్టారు.. ఆ తరువాత భీమ్లా నాయక్ రిలీజ్ అయ్యాకా మనల్ని ఎవడ్రా ఆపేది అని స్టార్ట్ చేశారు.. ఇక ఆర్ఆర్ ఆర్ డైలాగ్స్ అయితే అసలు చెప్పనవసరం లేదు.. ఇక తాజాగా అభిమానులందరూ కెజిఎఫ్ 2 మ్యానియాలో పడ్డారు . ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయ్యినప్పటినుంచి వయలెన్స్ డైలాగ్ ను వాడేస్తున్నారు.… -
వైరల్: ఇది ఆధార్ కార్డ్ కాదు… పెళ్లి శుభలేఖ…
కరోనా కాలంలో ప్రజలు వినూత్నంగా ఆలోచిస్తున్నారు. చేసే పనుల నుంచి వివాహాల వరకు అన్నీ వినూత్నంగా జరుగుతున్నాయి. మహమ్మారి విస్తరిస్తున్న వేళ నిబంధనలు పాటిస్తూ గతంలో వివాహాలు జరిగాయి. కొన్ని చోట్ల వర్చువల్గా వివాహాలు జరిగాయి. కరోనా తగ్గుముఖం పడుతున్నా జన సమూహానికి తావులేకుండా పరిమిత సంఖ్యలోనే వివాహాలకు అనుమతి ఇస్తున్నారు. కొంతమంది పెళ్లి విషయంలో మరింత వెరైటీగా ఆలోచించి పెళ్లి శుభలేఖల మొదలు అన్నీ కొత్తగా ఆలోచిస్తున్నారు. Read: ఈ పర్వతాన్ని అధిరోహించాలంటే… ప్రాణాలమీద ఆశ… -
కొత్త ఒక వింత .. ఈ ఆధార్ కార్డు ఉంటేనే పెళ్లికి ఎంట్రీ..!
కొత్త ఒక వింత.. పాత ఒక రోత.. అని ఊరికే అన్నారా..? ఇప్పుడు ట్రెండ్ మారింది.. కొత్త తరహాలో ఆలోచిస్తోంది యూత్.. తమ పెళ్లి విషయంలోనూ.. పెళ్లికార్డు నుంచి.. పెళ్లి వేదిక.. ఇతర కార్యక్రమాలు అన్నీ వెరైటీగా ప్లాన్ చేస్తున్నారు.. తాజాగా, ఛత్తీస్గఢ్లోని యశ్పూర్ జిల్లా, ఫర్సభ సమితి, అంకిరా గ్రామానికి చెందిన లోహిత్ సింఘ్ వారి పెళ్లి సందర్భంగా.. వెడ్డింగ్ కార్డు రూపొందించిన విధానం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారిపోయింది.. Read Also: భారీగా…
తాజావార్తలు
-
Paternity Leave: తమిళనాడులో తండ్రులకు గుడ్న్యూస్.. ప్రభుత్వ ఉద్యోగులకు 15 రోజుల పితృత్వ సెలవు!
-
Vasantha Haimavathi Passes Away: ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ఫ్యామిలీలో విషాదం..
-
GST Registration: వ్యాపారులకు కేంద్రం ఊరట.. ఇక క్షణాల్లో జీఎస్టీ రిజిస్ట్రేషన్ రద్దు..
-
IBM: H-1B వీసాదారులకు IBM షాక్.. అమెరికా వదిలి వెళ్లండి లేదా ఉద్యోగం మానేయండి!
-
Adarsha Kutumbam OTT Release: ఓటీటీలోకి వెంకీ మామ మాస్ జాతర.. రేపటి నుంచే ‘ఆదర్శ కుటుంబం’ సందడి!
ట్రెండింగ్
-
కేవలం రూ.9,999కే HMD Rise.. 6.51 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీ, 13MP డ్యూయల్ కెమెరా..
-
కశ్మీర్ టు కన్యాకుమారి.. 4,023 కి.మీ దూసుకెళ్లిన Bajaj Wego ఎలక్ట్రిక్ ఆటో..! సరికొత్త రికార్డ్స్ సొంతం..
-
Maruti Suzuki Car Price Hike: మరోసారి కార్ల ధరల పెంపు.. ఏ మోడల్పై ఎంత పెరిగిందంటే?
-
Sheetal Devi: పతకాల వేటలో అదరగొట్టిన ఆర్చర్కు బంపర్ గిఫ్ట్.. Bayon SUV అందించిన హ్యుందాయ్..!
-
Apple Kukatpally: హైదరాబాద్లో తొలి అధికారిక Apple స్టోర్.. డిసెంబర్ 10న ప్రారంభం..!