Dhanteras 2025: హిందూ మతంలో ఐదు రోజుల దీపాల పండుగ అయిన దీపావళికి ప్రత్యేక స్థానం ఉంది. ఈ పండుగ ప్రతి ఏడాది కార్తీక మాసంలోని చీకటి పక్షం పదమూడవ రోజున ప్రారంభమవుతుంది. దీనిని ధన్ తేరాస్ అని పిలుస్తారు. నేడు దేశవ్యాప్తంగా ధన్ తేరాస్ పండుగను వైభవంగా జరుపుకుంటున్నారు. ఈ పండుగ ధన్వంతరి ఆరాధన, శుభ షాపింగ్‌తో ముడిపడి ఉంది. హిందూ విశ్వాసం ప్రకారం.. ఈ రోజు బంగారం, వెండి, ఇతర వస్తువులను కొనడం సాంప్రదాయంగా…