Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి ఇంట్రెస్టింగ్ పోస్టు చేశారు. సినిమా ఇండస్ట్రీలో రాణించాలి అనుకునే వారికి ఆహ్వానం పలుకుతున్నట్టు చెప్పారు. ఇంటర్నేషనల్ స్థాయిలో ఇండియాను ఎంటర్ టైన్ మెంట్ హబ్ గా మార్చే క్రమంలో భారత ప్రభుత్వం వరల్డ్ ఆడియో విజువల్ ఎంటర్‌టైన్‌మెంట్ సమ్మిట్ (వేవ్స్)ను నిర్వహిస్తోంది. ఈ వేవ్స్ సంస్థలో మెగాస్టార్ చిరంజీవి సభ్యుడిగా ఉన్నారు. ముంబయిలో మే 1 నుంచి 4 వరకు జరగనున్న ఈ వేవ్స్ సభ కోసం తాజాగా చిరంజీవి పోస్టు…