Beauty Tips: వేసవికాలం వచ్చిందంటే చాలు.. మార్కెట్లో పుచ్చకాయలు దర్శనమిస్తాయి. దీనిని తినడం ద్వారా వేసవి తాపం నుండి కొద్దీ మేర ఉపశమనం పొందవచ్చు. ఇక పుచ్చకాయలో పొటాషియం, మెగ్నీషియం యాంటీఆక్సిడెంట్లతో పాటు విటమిన్ ఎ, విటమిన్ సి వంటివి ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి మాత్రమే కాకుండా చర్మానికి కూడా మేలు చేస్తాయి. పుచ్చకాయ శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుతుంది. వేసవి కాలంలో పుచ్చకాయ వంటి జ్యుసి పండ్లు తీసుకోవడం ద్వారా డీహైడ్రేషన్ సమస్య నుండి బయట పడవచ్చు.…