Uber Shikara Ride: యాప్ ఆధారిత టాక్సీ సర్వీస్ ఉబెర్ భారతదేశంలో తన మొదటి జల రవాణా సేవను మొదలు పెట్టింది. ఇప్పుడు మీరు కాశ్మీర్‌లోని ప్రసిద్ధ దాల్ సరస్సులో షికారా రైడ్‌ని ఆస్వాదించాలనుకుంటే, మీరు ఉబర్ యాప్ ద్వారా మాత్రమే బుక్ చేసుకోగలరు. కాబట్టి ఇప్పటినుండి మీరు కాశ్మీర్‌ను సందర్శించబోతున్నారంటే మీ సరదా రెట్టింపు కాబోతుంది. భారతదేశంలోనే కాకుండా మొత్తం ఆసియాలోనే తొలిసారిగా ఇలాంటి సర్వీస్‌ను ప్రారంభించినట్లు ఉబెర్ తెలిపింది. ఇక నుంచి శ్రీనగర్‌ను సందర్శించే…