తెలుగు స్టార్ హీరో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. బన్నీకి సంబంధించి ఏ వార్త బయటకు వచ్చినా ఫ్యాన్స్‌కి పండగే. తమ అభిమానాన్ని చాటుకునేందుకు రకరకాలుగా ప్రయత్నం చేస్తుంటారు.. ఇప్పటికే ఎంతో మంది బన్నీకి అదిరిపోయే గిఫ్ట్స్ ను ఇచ్చి తమ అభిమానాన్ని చాటుకున్నారు.. తాజాగా మరో అభిమాని అద్భుతాన్ని సృష్టించారు.. అందుకు సంబందించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. తమ అభిమాన…