ప్రతి పండు మన శరీరానికి ఎంతో మేలు చేస్తుంది.. అలాంటి పండ్లలో వాటర్ యాపిల్ కూడా ఒకటి… దీన్ని జీడీ మామిడి కాయ అని కూడా అంటారు.. చలికాలంలో మాత్రమే ఈ పండ్లు దొరుకుతాయి… ఈ చెట్టు ఒక పది అడుగుల ఎత్తు ఉంటుంది. దీంట్లో విటమిన్ ఏ, విటమిన్ సి ఉంది. కాల్షియం ఉంది. విటమిన్ బి వన్ ఉంది. విటమిన్ బి టు రైబో ఫ్లెవెన్, ఐరన్, మెగ్నీషియం, పొటాషియం, జింకు, విటమిన్లు ఉన్నాయి.…
వాటర్ యాపిల్… దీనినే రోజ్ యాపిల్, గులాబ్ జామూన్ కాయ అని కూడా పిలుస్తారు. అయితే నిజానికి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న ఈ పండు గురించి చాలా మందికి తెలియదు. తక్కువ మందికి తెలిసిన పండు అయినప్పటికీ దీని వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు అనేకం. దీనిని పోషకాలగనిగా చెప్పుకోవచ్చు. విటమిన్ సి, విటమిన్ బి1, విటమిన్ ఎ లాంటి అనేక రకాల పోషకాలు దీనిలో మెండుగా ఉన్నాయి. ఈ కాలంలో ప్రతి ఒక్కరూ తమ…