Home
Washington Sundar
Washington Sundar News
-
Vaibhav Sooryavanshi: ఆ రెండు డెడ్లీ అండ్ రేర్ కాంబో.. అందుకే వైభవ్ సూర్యవంశీ రెచ్చిపోతున్నాడు!
Vaibhav Sooryavanshi’s Rare Cricket Combo: భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీపై టీమిండియా ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ ప్రశంసల వర్షం కురిపించాడు. అద్భుతమైన ప్రతిభతో పాటు క్రికెట్‌పై మంచి అవగాహన వైభవ్ సొంతమని కొనియాడాడు. ఈ రెండు లక్షణాలు అతడిని భవిష్యత్తులో అత్యంత ప్రమాదకరమైన ఆటగాడిగా మార్చగలవని పేర్కొన్నాడు. జపాన్‌తో జరగనున్న టీ20 మ్యాచ్‌కు ముందు మీడియాతో మాట్లాడిన సుందర్.. వైభవ్‌పై తన అభిప్రాయాలను పంచుకున్నాడు. ప్రమాదకరమైన కలయిక: ‘వైభవ్ సూర్యవంశీ చాలా ప్రతిభావంతుడు. అతడికి… -
India vs Afghanistan T20: వాషింగ్టన్, నితీష్ ఎంపికపై మాజీ క్రికెటర్ అసంతృప్తి.. గంభీర్‌పై పరోక్ష విమర్శలు
India vs Afghanistan T20: ఆఫ్ఘనిస్తాన్‌తో జరగనున్న మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం భారత జట్టును ప్రకటించిన నేపథ్యంలో ఎంపికపై చర్చ మొదలైంది. ముఖ్యంగా వాషింగ్టన్ సుందర్, నితీష్ కుమార్ రెడ్డిలకు జట్టులో చోటు కల్పించడాన్ని మాజీ భారత బ్యాటర్ ఎస్. బద్రీనాథ్ ప్రశ్నించారు. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ పేరును నేరుగా ప్రస్తావించకపోయినా.. కోచింగ్ వ్యవస్థపై పరోక్షంగా విమర్శలు చేశారు. ‘కోచ్ ఫేవరెట్’ అంటూ వాషింగ్టన్‌పై వ్యాఖ్యలు వాషింగ్టన్ సుందర్‌కు జట్టు యాజమాన్యం నుంచి… -
IND vs SL Test: టీమిండియాకు మరో ఎదురుదెబ్బ.. రెండో టెస్టుకు స్టార్ ప్లేయర్ దూరం!
Washington Sundar Out: శ్రీలంకతో జరగనున్న రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌కు ముందు టీమిండియాకు వరుస గాయాలు ఇబ్బందిగా మారుతున్నాయి. ఇప్పటికే స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా, యువ బ్యాటర్ సాయి సుదర్శన్ గాయాల కారణంగా సిరీస్‌కు దూరమయ్యారు. తాజాగా స్టార్ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ కూడా రెండో టెస్టుకు అందుబాటులో ఉండే అవకాశాలు లేవని సమాచారం. దీంతో భారత జట్టుకు మరో ఎదురుదెబ్బ తగలనుంది. శ్రీలంకతో జరగనున్న రెండో టెస్టు కోసం వాషింగ్టన్ సుందర్‌ను అదనపు… -
India Test Squad: శ్రీలంకతో టెస్టు సిరీస్.. టీమిండియాలోకి మరో కొత్త ప్లేయర్!
Saransh Jain to Replace Washington Sundar: శ్రీలంకతో జరిగే రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌కు ముందు టీమిండియా జట్టు ఎంపికపై ఆసక్తి నెలకొంది. ఈ వారంలోనే భారత టెస్టు జట్టును బీసీసీఐ సెలెక్టర్లు ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. స్టార్ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ ఫిట్నెస్ సెలెక్టర్లకు ప్రధాన సమస్యగా మారింది. హ్యామ్‌స్ట్రింగ్ గాయం నుంచి కోలుకుంటున్న సుందర్.. సమయానికి పూర్తిగా ఫిట్‌గా ఉంటాడా లేదా అన్నదానిపై ఇంకా స్పష్టత లేదు. సుందర్ స్థానంలో టీమిండియాలోకి కొత్త… -
Team India: టీమిండియాకు భారీ ఎదురుదెబ్బ.. శ్రీలంక టెస్టు సిరీస్‌కు స్టార్ ప్లేయర్ డౌటే!
శ్రీలంకతో జరిగే రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌కు ముందు టీమిండియాకు భారీ ఎదురుదెబ్బ తగిలే అవకాశాలు ఉన్నాయి. స్టార్ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ గాయం భారత జట్టు సెలెక్షన్ కమిటీని ఆందోళనకు గురిచేస్తోంది. ఇంగ్లండ్‌తో జరిగిన మూడో వన్డేకు హ్యామ్‌స్ట్రింగ్ గాయం కారణంగా దూరమైన సుందర్ ఫిట్‌నెస్‌పై ఇంకా స్పష్టత రాలేదు. అందుకే శ్రీలంక టెస్టు సిరీస్‌కు జట్టును ప్రకటించడాన్ని బీసీసీఐ సెలెక్టర్లు వాయిదా వేసినట్లు సమాచారం. సుందర్ గాయం తీవ్రతపై పూర్తి నివేదిక వచ్చిన తర్వాతే… -
IND Vs ENG 3rd ODI: లార్డ్స్ ఫైనల్ ఫైట్.. సుందర్ స్థానంలో యువ సంచలనానికి లక్కీ ఛాన్స్..
రేపు ఇంగ్లాండ్‌తో లార్డ్స్ మైదానంలో జరగబోయే మూడో, నిర్ణయాత్మక వన్డే మ్యాచ్‌కు ముందు భారత జట్టులో కీలక మార్పు చోటుచేసుకుంది. కార్డిఫ్‌లో జరిగిన రెండో వన్డేలో గాయపడిన ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ ఈ సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. రన్ తీసే క్రమంలో అతడి కుడి హ్యామ్‌స్ట్రింగ్‌కు బలమైన గాయం కావడంతో, వైద్య నిపుణుల పర్యవేక్షణలో చికిత్స కోసం పంపించారు. ఈ నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) పురుషుల సెలక్షన్ కమిటీ సుందర్ స్థానంలో యువ… -
ENG Vs IND, 3rd ODI : టీమిండియాకు మరో బిగ్ షాక్.. మూడో వన్డేకు స్టార్ ప్లేయర్ దూరం..
భారత క్రికెట్ జట్టు ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ గాయం కారణంగా ఇంగ్లాండ్‌తో జరగబోయే మూడో వన్డే మ్యాచ్‌కు దూరమయ్యాడు. కార్డిఫ్‌లో జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ఆయన కుడి కాలు కండరాలు లాగడంతో ఇబ్బంది పడ్డారు. 33వ ఓవర్లో పరుగులు తీస్తున్న క్రమంలో ఈ గాయం కాగా, ఫిజియో చికిత్స అందించిన తర్వాత కూడా ఆయన ఎక్కువసేపు క్రీజులో నిలవలేకపోయారు. ఆ తర్వాతి బంతికే సాకిబ్ మహమూద్ బౌలింగ్‌లో అవుట్ అయ్యారు. గాయం… -
Shubman Gill: ఆ ఇద్దరి వల్లే గెలిచాం.. లేదంటే మరో ఓటమే.. గిల్ ఆసక్తికర వ్యాఖ్యలు!
Shubman Gill Reaction on India Win vs England 1st ODI: ఇంగ్లండ్‌తో మంగళవారం ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరిగిన తొలి వన్డేలో భారత్ 6 వికెట్ల తేడాతో అద్భుత విజయం సాధించింది. తొలుత బౌలింగ్‌లో అదరగొట్టిన టీమిండియా.. ఇంగ్లండ్‌ను 258 పరుగులకు ఆలౌట్ చేసింది. అనంతరం 45.2 ఓవర్లలోనే 4 వికెట్స్ కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఈ విజయంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ 1-0 ఆధిక్యం సాధించింది. మ్యాచ్ అనంతరం భారత కెప్టెన్ శుభ్‌మన్… -
Shreyas Iyer: “అందుకే జట్టు నుంచి వైభవ్ సూర్యవంశీని తీసేశాం”.. క్లారిటీ ఇచ్చిన కెప్టెన్ శ్రేయస్
Shreyas Iyer: సౌతాంప్టన్‌లోని రోజ్ బౌల్ మైదానంలో ఇంగ్లాండ్‌తో జరుగుతున్న ఐదో, చివరి టీ20 మ్యాచ్‌లోనూ భారత్ ఘోర పరాజయం చవిచూసింది. ఆఖరి టీ20 మ్యాచ్‌లో ఘోర పరాజయం పాలవడంతో భారత్ తన టాప్ ర్యాంక్‌ను ప్రత్యర్థి జట్టుకు సమర్పించుకోవాల్సి వచ్చింది. ఈ మ్యాచ్‌కు ముందు తుది జట్టులో రెండు కీలక మార్పులు చేసింది. గత మ్యాచుల్లో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయిన యువ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీపై వేటు పడగా, అతని స్థానంలో సీనియర్ వికెట్ కీపర్… -
IND Playing XI vs ENG: మూడో టీ20లో ఈ ముగ్గురు ఔట్.. టీమిండియా ప్లేయింగ్ 11 ఇదే!
IND Playing XI vs ENG for 3rd T20: ఇంగ్లండ్‌తో మాంచెస్టర్ వేదికగా జరిగిన రెండో టీ20లో నాలుగు వికెట్ల తేడాతో ఓటమిపాలైన టీమిండియా.. సిరీస్‌లో వెనకపడిపోయింది. తొలి మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కాగా.. రెండో మ్యాచ్‌లో ఇంగ్లండ్ విజయం సాధించడంతో.. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో ఆతిథ్య జట్టు 1-0 ఆధిక్యంలో నిలిచింది. కొత్త టీ20 కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో భారత్ ఇప్పటివరకు ఒక్క విజయాన్ని కూడా నమోదు చేయలేకపోయింది. దీంతో జట్టు…
తాజావార్తలు
-
Story Board : ఏపీలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ లేనట్లేనా ?
-
Harish Rao : కరువు ముందే తెలుసు కదా.. నీళ్లెందుకు నిల్వ చేయలేదు.?
-
Off The Record: నామినేషన్ల వరకు హడావుడి.. ఆ తర్వాత హ్యాండ్సప్.. సీన్లోకి వస్తారనుకుంటే సైలెంట్ అయ్యారా?
-
OTR: కూటమి కంచుకోటలో అలజడి రేగుతోందా
-
Prabhas Fauzi Glimpse: హిట్లర్‌కే దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన నేతాజీ.. ప్రభాస్ ‘ఫౌజీ’ గ్లింప్స్ ఊచకోత!
ట్రెండింగ్
-
LPG Gas Saving Tips: మీ గ్యాస్ సిలిండర్ త్వరగా అయిపోతోందా?.. ఈ చిన్న టిప్స్ పాటిస్తే ఎంతో ఆదా!
-
Used Tea Leaves: వాడేసిన టీ పొడిని పారేస్తున్నారా? ఆ చెత్తతో గాజు వస్తువులు మెరిపించవచ్చని తెలుసా?
-
Virat Kohli vs Pakistan: భారత్ – పాక్ సమరం.. జీవితంలో మరిచిపోలేని విరాట్ కోహ్లీ మాస్ ఇన్నింగ్స్..!
-
స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో OnePlus Ace 7 Pro.. అక్టోబర్ 29న గ్రాండ్ ఎంట్రీ..!
-
Yellow Gas Flame: గ్యాస్ మంట పసుపు లేదా నారింజ రంగులో వస్తోందా? ప్రమాదం పొంచి ఉండొచ్చు జాగ్రత్త సుమీ..!