సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు 2016 లో ఐపీఎల్ టైటిల్ ను అందించిన కెప్టెన్ డేవిడ్ వార్నర్. అయితే ఈ ఏడాది కరోనా సమయంలో ప్రారంభమైన ఐపీఎల్ 2021 సీజన్ లో మాత్రం పూర్తిగా విఫలమయ్యాడు వార్నర్. దాంతో సీజన్ మధ్యలోనే అతడిని కెప్టెన్ గా తొలగించింది సన్ రైజర్స్ యాజమాన్యం. అయితే నిన్న రాజస్థాన్ తో జరిగిన మ్యాచ్ లో త�