డబుల్ ఇస్మార్ట్ రామ్ పోతినేని, పూరి జగన్నాధ్ కాంబోలో రానున్న ఈ సినిమాపై ఎన్నో అంచనాలు ఉన్నాయి. అదే లెక్కన ఎన్నో వివాదాలు ఉన్నాయి. “ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చింది” అన్న చందంగా ఉంది డబుల్ ఇస్మార్ట్ పరిస్థితి. పూరి జగన్నాధ్ దర్శకత్వంలో విజయ్ దేవర కొండ హీరోగా వచ్చిన పాన్ ఇండియా చిత్రం ‘లైగర్’. అత్యంత భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం తెలుగు ఇండస్ట్రీ డిసాస్టర్ లలో ఒకటిగా నిలిచి రికార్డు నమోదు…