JR NTR : జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం వార్-2 సినిమా జోష్ లో ఉన్నాడు. హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్ కాంబోలో వచ్చిన ఈ మూవీ నిన్న థియేటర్లలో రిలీజ్ అయింది. ఈ సినిమాకు మిక్స్ డ్ టాక్ వస్తోంది. కొన్ని ఏరియాల్లో పాజిటివ్ టాక్ నడుస్తోంది. సినిమా రిజల్ట్ పక్కన పెడితే.. ఇందులో ఎన్టీఆర్ స్క్రీన్ ప్రజెన్స్ మీదనే చర్చ నడుస్తోంది. ఇందులో ఎన్టీఆర్ సెకండ్ హీరో, విలన్ అంటూ జరిగిన ప్రచారం నిజం కాకపోయినా..…
యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న బిగ్గెస్ట్ యక్షన్ చిత్రం వార్ 2. బాలీవుడ్ గ్రీడ్ గాడ్ తో కలిసి ఎన్టీఆర్ స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నాడు. బాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిల్మ్స్ స్పై సినిమాటిక్ యూనివర్స్ నుండి వస్తున్న ఈ సినిమాకు అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నాడు. బాలీవుడ్ పొడుగు కాళ్ళ సుందరి కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. ఎన్టీఆర్ నటిస్తున్న స్ట్రయిట్ బాలీవుడ్ సినిమా కావడంతో ఈ సినిమాపై ఫ్యాన్స్ భారీ…