War2 Review : వార్ 2 ఓవర్సీస్ రివ్యూ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న బిగ్గెస్ట్ యక్షన్ చిత్రం వార్ 2. బాలీవుడ్ గ్రీడ్ గాడ్ తో కలిసి ఎన్టీఆర్ స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నాడు. బాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిల్మ్స్ స్పై సినిమాటిక్ యూనివర్స్ నుండి వస్తున్న ఈ సినిమాకు అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నాడు. బాలీవుడ్ పొడుగు కాళ్ళ సుందరి కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. ఎన్టీఆర్ నటిస్తున్న స్ట్రయిట్ బాలీవుడ్ సినిమా కావడంతో ఈ సినిమాపై ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు.
భారీ అంచనాలతో గ్రాండ్ ప్రీమియర్స్ తో వార్ 2 నేడు థియేటర్స్ లో రిలీజ్ అయిన War2 ఎలా ఉందంటే.. ఎన్టీఆర్ ఇంట్రడక్షన్ సీన్ కు ఫ్యాన్స్ కు పూనకాలు గ్యారెంటీ. అయితే కథనం రెగ్యులర్ స్పై టెంప్లేట్ లోనే స్థాయిలో సాగుతుంది. ఫస్ట్ హాఫ్ లో వచ్చే సలామ్ అనాలి సాంగ్ లో ఎన్టీఆర్, హృతిక్ ఇద్దరు పోటపోటిగా డాన్స్ లతో ఇరగతిసారు. ఇక ఇంటర్వెల్ లో వచ్చే ట్విస్ట్ సూపర్బ్ గా ఉంటుంది. డీసెంట్ గా సస్టార్ట్ అయిన సెకండాఫ్ కాస్త డల్ గా సాగుతుంది. మధ్యలో వచ్చే యాక్షన్ సన్నివేశాలు మెప్పిస్థాయి. ఇక క్లైమాక్స్ గూస్ బమ్స్ తెప్పిస్తాయి. ఓవరాల్ గా చూస్తే వార్ 2 YRF నుండి వచ్చిన టైగర్ 3 కంటే మెచ్చుకోతగిన స్థాయిలో ఉంటుంది. కియారాకు ఈ సినిమాలో ఒక సాంగ్, ఒక ఫైట్ తప్ప చెప్పుకోవడానికి ఏమి లేదు. ఈ సినిమాకు ప్రధానమైన మైనస్ అంటే VFX. ముఖ్యంగా బోట్ చేజింగ్ సీక్వెన్స్ లో VFX చాలా నాసిరకంగా ఉంటాయి. అయితే ఎన్టీఆర్ ను మాత్రం అయాన్ ముఖర్జీ చాలా బాగా చూపించాడని చెప్పాలి. ఎన్టీఆర్ నుండి ఆశించే మాస్ సినిమా స్థాయిలో కాకుండా బాలీవుడ్ స్థాయి స్పై సినిమా చూడొచ్చు. ఓవరాల్ గా వార్ 2 ఇండిపెండెన్స్ కు డీసెంట్ వాచ్.
Also Read
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- OTR: నామినేటెడ్ పోస్టులు ఫర్ సేల్? ఒక్కో పోస్టుకు ఒక్కో రేటు?
- Vande Bharat Sleeper: ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ ట్రైన్.. ఆగే స్టేషన్లు ఇవే..
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..