Coolie : సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ కూలీ. లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాపై మంచి అంచనాలున్నాయి. ఇందులో నాగార్జున, ఉపేంద్ర, అమీర్ ఖాన్ లు కీలక పాత్రల్లో మెరుస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేస్తున్నారు. ఆగస్టు 14న వస్తున్న ఈ సినిమా ఆడియో లాంచ్ ఈవెంట్ ఇప్పటికే నిర్వహించారు. ఇక తాజాగా హైదరాబాద్ లో అనిరుధ్ ఈవెంట్ ప్లాన్ చేస్తున్నారు. జులై 22న ఈవెంట్ ప్లాన్ చేస్తున్నారు.…