ఇండస్ట్రీలో ఎన్నాళ్ల నుండి కొనసాగుతున్నా సరైన ఐడెంటిటీ కావాలంటే ఓ బ్రేక్ రావాలి. అలాంటి బ్రేకే వచ్చింది వామికా గబ్బీకి బేబీ జాన్ రూపంలో. సినిమా రిజల్ట్ సంగతి పక్కన పెడితే భీభత్సమైన ఆఫర్లను తెచ్చిపెట్టింది. కానీ ఏం లాభం బ్యాడ్ టైం ఆమెను వెంటాడుతోంది. కంప్లీటైన చిత్రాలు థియేటర్లకు రాక, చేతిలో ఉన్న ప్రాజెక్టుల భవితవ్యం తేలక గందరగోళ పరిస్థితిని ఎదుర్కొంటోంది. Also Read : Thug Life : రికార్డ్ ధర పలికిన తగ్ లైఫ్..…