జపాన్‌లో, నగోయా ప్రజలు ఎస్కలేటర్‌లపై నడవడాన్ని నిషేధిస్తూ ఒక చట్టాన్ని ఆమోదించారు. అవును, మీరు చదివింది నిజమే. అసాధారణమైనటు వంటి ప్రమాదాలను తగ్గించే ప్రయత్నంలో అక్టోబర్ 1 నుండి నగోయాలో ఎస్కలేటర్లపై నడవడంపై నిషేధం అమల్లోకి వచ్చింది.. జపాన్‌లో, ప్రయాణీకులు ఎస్కలేటర్‌కు ఎడమ వైపున నిశ్చలంగా నిలబడటం ఆచారం, అయితే ప్రయాణికులు ఎక్కేందుకు లేదా దిగేందుకు కుడి వైపున తెరిచి ఉంచుతారు.. ఇక ప్రజలు ఎడమ లేదా కుడి వైపున నిలబడినా, ఎస్కలేటర్ల ను ఉపయోగిస్తున్నప్పుడు కదలకుండా…