రాధేశ్యామ్ సినిమా చిత్రీకరణ దశలో ఉన్నప్పుడు.. అప్డేట్స్ ఇవ్వండంటూ ఫ్యాన్స్ ఎంత హంగామా చేశారో అందరికీ గుర్తుండే ఉంటుంది. ఓవైపు ఇతర సినిమాల నుంచి ఒకదానికి మించి మరొక అప్డేట్స్ వస్తోంటే, రాధేశ్యామ్ మేకర్స్ మాత్రం మౌనం పాటించడంతో ట్విటర్‌లో రకరకాల ట్రెండ్‌లకు తెరలేపారు. ఇప్పుడు ఆదిపురుష్ సినిమా విషయంలోనూ అదే సీన్ రిపీట్ అయ్యింది. మేకర్స్ నుంచి ఎలాంటి అప్డేట్స్ రాకపోవడంతో.. #WakeUpTeamAdiPurush అనే హ్యాష్ ట్యాగ్‌ను ట్విటర్‌లో ట్రెండ్ చేస్తున్నారు. నిజానికి.. ఆదిపురుష్ సినిమా…