రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో 370 కు పైగా సీట్ల విజయమే లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతోంది. ఈ పరిస్థులలో ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లోనూ మెరుగైన ఫలితాలను రాబట్టాలని బీజేపీ పార్టీ భావిస్తోంది. ఇందులో భాగంగా దక్షిణాది రాష్ట్రాలపై బీజేపీ ప్రత్యేక దృష్టి పెట్టిందని అర్థమవుతుంది. బుధవారం నాడు విడు�