WhatsApp Update: ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది వినియోగదారులు ఉపయోగించే వాట్సప్ మరో కొత్త ఫీచర్‌ను పరీక్షిస్తోంది. ఇప్పుడు కాల్స్‌కి సమాధానం రాకపోతే వెంటనే వాయిస్ మెసేజ్ పంపే అవకాశం వాట్సప్ యాప్‌లో రానుంది. ప్రస్తుతం ఇది ఆండ్రాయిడ్ లేటెస్ట్ బీటా వెర్షన్ (2.25.23.21) వాడుతున్న కొంతమంది బీటా టెస్టర్లకు మాత్రమే అందుబాటులో ఉంది. ఇక ఎలా పనిచేస్తుందన్న విషయానికి వస్తే.. WABetaInfo సమాచారం ప్రకారం, ఒక కాల్ అటెండ్ కాకపోతే కాల్ స్క్రీన్ కింద ఒక కొత్త…
WhatsApp Update: వాట్సాప్ బీటాలో ప్రీసెట్ చాట్ లిస్ట్‌లను తొలగించే ఫీచర్‌ను వాట్సాప్ ఆండ్రాయిడ్ 2.24.23.23 వర్షన్ ద్వారా విడుదల చేసింది. ఈ ఫీచర్ సహాయంతో, వినియోగదారులు ‘అన్ రీడ్’, ‘గ్రూప్స్’ వంటి ప్రీసెట్ ఫిల్టర్‌లను తీసివేయవచ్చు. దీన్ని చేయడానికి వినియోగదారులు చాట్ ఇంటర్‌ఫేస్ లోని ఫిల్టర్‌ను నొక్కి పట్టుకోవడం ద్వారా తొలగించు ఎంపికను యాక్సెస్ చేయవచ్చు. ఫిల్టర్ లను నిర్వహించడానికి కంపెనీ ఇప్పుడు కొత్త ఇంటర్‌ఫేస్‌ను పరీక్షిస్తోంది. WABetaInfo గూగుల్ ప్లే స్టోర్లో అందుబాటులో ఉన్న…
భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది వాట్సాప్‌ను ఉపయోగిస్తున్నారు. వాట్సాప్ తన కస్టమర్ల కోసం అనేక ఆప్షన్‌లను అందిస్తోంది. వీటిలో వీడియో మరియు ఆడియో కాలింగ్ కూడా ఒకటి. కాలింగ్ అనేది వాట్సప్ యొక్క ప్రత్యేక లక్షణం.
ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ యూజర్ ఎక్స్‌పీరియన్స్ మెరుగు పరిచేందుకు ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లను అప్డేట్ చేస్తుంది. సెక్యూరిటీ అప్‌డేట్ల విషయంలో ముందుండే కంపెనీ, తాజాగా అన్-నౌన్ ఫోన్ నంబర్స్ ను సేవ్ చేయకుండానే.. ఆ నెంబర్ తో డైరెక్ట్ గా చాట్ చేసే కొత్త ఫీచర్‌ను విడుదల చేసింది. ఆండ్రాయిడ్, iOS స్టేబుల్ వాట్సాప్ యూజర్లందరికీ ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తోంది.
మెటా యాజమాన్యంలోని వాట్సాప్ సరికొత్త ఫీచర్లను ఎప్పటికప్పుడు పరిచయం చేస్తూ తమ యూజర్లకు మెరుగైన, సౌకర్యవంతమైన సేవలను అందిస్తూ.. అందరి మన్ననలు అందుకుంటుంది. అయితే, ఇటీవలే హెచ్‌డి ఫోటోలకు సంబంధించిన ఫీచర్ తీసుకొచ్చిన వాట్సాప్ తాజాగా మరో కొత్త ఫీచర్ తీసుకురానున్నట్లు తెలిపింది.
WhatsApp New Feature : సోషల్ మీడియా దిగ్గజం వాట్సాప్ కొత్త ఫీచర్లతో దూసుకుపోతోంది. ఇటీవల అనేక కొత్త ఫీచర్లను యూజర్లకు అందిస్తూ తన మార్కెట్ మరింత పెంచుకుంటుంది.