SKN Emotional Note on Baby Movie Sucess: ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య హీరో హీరోయిన్లుగా విరాజ్ అశ్విన్, నాగబాబు, సాత్విక్ ఆనంద్, హర్ష చెముడు ప్రధాన పాత్రలలో తెరకెక్కిన తాజా చిత్రం బేబీ. వాస్తవానికి ఈ సినిమా శుక్రవారం నాడు అంటే జులై 14 వ తేదీన రిలీజ్ కావాల్సి ఉంది కానీ ఒకరోజు ముందుగానే తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాదు ఓవర్సీస్ లో కూడా కొన్ని ప్రాంతాలలో ముందుగానే రిలీజ్ చేశారు. సినిమాకి…
Baby Movie is turning point for Viraj Ashwin: సినీ పరిశ్రమలో మనవాళ్లు ఉన్నారంటే పని ఈజీ అయిపోతుంది, మనం కూడా ఎలాగొలా అక్కడ దున్నేయచ్చు అనుకుంటే పొరపాటే. ఎందుకంటే మనవాళ్లు అక్కడ ఉన్నా, టాలెంట్ మనకి ఉన్నా టైం రావాలి. అందుకే చాలామంది వారసులు ఇప్పటికే సినీ రంగప్రవేశం చేసినా పూర్తి స్థాయిలో నిలదొక్కుకోలేక పోతున్నారు. అయితే కొన్నాళ్ల క్రితమే హీరోగా లాంచ్ అయిన ప్రముఖ ఎడిటర్ మార్తాండ్ కె వెంకటేష్ మేనల్లుడు విరాజ్…