రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన వ్యూహం సినిమాకి ఆన్ని అడ్డంకులు తొలిగాయి. వైఎస్ జగన్ జీవితాన్ని ఆధారంగా చేసుకుని రామ్ గోపాల్ వర్మ ఈ సినిమాని డైరెక్ట్ చేశారు. అయితే ఈ సినిమాకి ప్రకటించిన నాటి నుంచే అడ్డంకులు ఎదురవుతూ వచ్చాయి. సినిమా సెన్సార్ చేయక ముందే ఈ సినిమా మీద తెలుగుదేశం పార్టీ కేసులు వేసింది. ఒకసారి సెన్సార్ పూర్తయిన తర్వాత కూడా మరోసారి నారా లోకేష్ కేసు వేయడంతో సెన్సార్ సర్టిఫికేట్ క్యాన్సిల్…
Vyooham Release Date link with Chandrababu: వివాదాస్పద దర్శకుడు ‘రామ్‍గోపాల్ వర్మ’ రూపొందించిన ‘వ్యూహం’ సినిమా రిలీజ్‍కు ముందే వివాదాలకు దారితీసిందన్న సంగతి తెలిసిందే. టీజర్, ట్రైలర్లతోనే ఈ చిత్రం దూమారాన్ని రేపగా ఈ సినిమాకు రెండు నెలల క్రితమే సెన్సార్ పూర్తయినా రిలీజ్ ఆపాలని తెలుగు దేశం జాతీయ కార్యదర్శి నారా లోకేశ్ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇక దీంతో వ్యూహం సినిమా సెన్సార్‌ను తెలంగాణ హైకోర్టు సింగిల్ జడ్జి బెంచ్…
RGV announces release dates of Vyuham and Sapatham: ఏపీలో రాజకీయాలు రసరంజకంగా ఉన్నాయి. అక్కడి రాజకీయం సినిమాలకు ఏమాత్రం తక్కువ కాకుండా రోజుకొక ట్విస్టుతో అనేక విషయాలు చోటు చేసుకుంటున్నాయి. ఇంకా ఎన్నికలకు ఏడెనిమిది నెలలు ఉండగానే అక్కడి పొలిటికల్ హీట్ ఒక రేంజ్ లో ఉండే అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక అక్కడి రాజకీయాలు ఇలా ఉండగా ఇప్పుడు సంచలన సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కూడా తన వంతుగా…