Home
Vyjayanthi Movies
Vyjayanthi Movies News
-
Kalki 2: ‘కల్కి 2’ సీక్వెల్‌పై షాకింగ్ అప్డేట్స్!
ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసిన ‘కల్కి 2898 AD’ సీక్వెల్ కోసం సినీ ప్రియులు ఎంతగా ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మొదటి భాగంలో వదిలిన ప్రశ్నలకు సమాధానాలు, అలాగే కురుక్షేత్ర సంగ్రామం తాలూకా విజువల్స్ పార్ట్ 2లో ఎలా ఉండబోతున్నాయా అన్న ఆసక్తి అందరిలోనూ నెలకొంది. అలాగే పార్ట్1 ఎండింగ్లో ప్రభాస్ పాత్ర ‘కర్ణుడు’ అని రివీల్ చేయడంతో, రెండో భాగం పూర్తిగా కర్ణుడి నేపథ్యం మరియు పురాణ గాథల చుట్టూ తిరుగుతుందని అర్థమవుతోంది. సీక్వెల్లో పౌరాణిక… -
Kalki 2: ప్రభాస్ ఫ్యాన్స్‌కు క్రేజీ అప్డేట్.. ‘కల్కి 2’ రిలీజ్ డేట్ లాక్ అయినట్టే?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా, దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కించిన విజువల్ వండర్ ‘కల్కి 2898 AD’ బాక్సాఫీస్ వద్ద ఎంతటి ప్రభంజనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. సుమారు రూ.1100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి ఇండియన్ సినిమా స్థాయిని పెంచిన ఈ సినిమా.. సీక్వెల్ కోసం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. అయితే, తాజా సమాచారం ప్రకారం ఈ పార్ట్ 2 షూటింగ్ ఇప్పటికే శరవేగంగా జరుగుతోంది. తాజాగా… -
Kalki2898AD : ‘కల్కి 2’ షూటింగ్ స్టార్ట్.. రెబలోడు సెట్స్ లో ఎప్పుడు అడుగుపెడుతున్నాడంటే?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో దూసుకుపోతున్నారు. ఆయన లైనప్‌లో ఉన్న అత్యంత ప్రతిష్టాత్మకమైన చిత్రాల్లో ‘కల్కి 2898 AD’ సీక్వెల్ కూడా ఒకటి. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సైన్స్ ఫిక్షన్ వండర్‌కు సంబంధించి తాజాగా అప్డేట్ బయటకు వచ్చింది. ఈ రోజు నుంచి ఈ సినిమా కొత్త షెడ్యూల్ ప్రారంభం కానుందని ఇందులో ప్రభాస్ కూడా పాల్గొనబోతున్నారని సమాచారం. గత కొంతకాలంగా హైదరాబాద్‌లోని ఒక భారీ సెట్లో ‘కల్కి 2’… -
Kalki2898AD : కల్కి 2 షూటింగ్ స్టార్ట్.. ప్రభాస్ కోసం వెయిటింగ్!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన ‘కల్కి 2898 AD’ బ్లాక్ బస్టర్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. దీంతో.. ఈ సినిమా సీక్వెల్ కోసం ఎదురు చూస్తున్నారు సినీ ప్రియులు. దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న ఈ ప్రతిష్టాత్మక చిత్ర షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. ఫస్ట్ షెడ్యూల్లో ఇద్దరు దిగ్గజ నటులు అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ పాల్గొంటున్నారు. కల్కి మొదటి భాగంలో అమితాబ్ బచ్చన్ ‘అశ్వత్థామ’గా తన విశ్వరూపాన్ని చూపించగా, కమల్ హాసన్ ‘సుప్రీమ్… -
Singeetham Srinivasa Rao: 94 ఏళ్ల వయసులో మెగాఫోన్ పట్టిన సింగీతం.. సినిమా తీయక ముందే చరిత్ర సృష్టించిన లెజెండ్!
Singeetham Srinivasa Rao: తెలుగు సినిమా చరిత్రలో ప్రయోగాలకు, వినూత్న కథనాలకు చిరునామాగా నిలిచిన దర్శకుల్లో అగ్రగణ్యులు సింగీతం శ్రీనివాసరావు. ఆయన పేరు చెబితే ముందుగా ఒక పుష్పక విమానం, ఆదిత్య 369, భైరవద్వీపం వంటి క్లాసిక్ చిత్రాలు గుర్తుకు వస్తాయి. ఈ లెజెండరీ దర్శకుడు ఇప్పుడు మళ్లీ మెగాఫోన్ పట్టారు. సింగీతం శ్రీనివాసరావు 94 ఏళ్ల వయసులో తన 61వ చిత్రానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని అగ్ర నిర్మాణ సంస్థ… -
Singeetam Srinivasa Rao : టాలీవుడ్ సెన్సేషనల్ కాంబో ఫిక్స్..
తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా చాటిచెప్పిన దిగ్గజ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మళ్ళీ దర్శకత్వ బాధ్యతలు చేపట్టబోతున్నారు. ‘ఆదిత్య 369’, ‘పుష్పక విమానం’, ‘భైరవద్వీపం’ వంటి కళాఖండాలను అందించిన ఈ జీనియస్, తన 61వ చిత్రాన్ని (#SSR61) ప్రకటించారు. ఈ వయసులోనూ ఆయనకు ఉన్న సినిమా ప్యాషన్‌ను చూసి సినీ లోకం ఆశ్చర్యపోతోంది. Also Read : #D55: ధనుష్ సరసన శ్రీలీల.. #D55 క్రేజీ అప్డేట్ వచ్చేసింది! ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ… -
Dutt Sisters: క్యాషియర్లు కాదు.. క్రియేటర్లు.. ‘ ఛాంపియన్’ సిస్టర్స్!
తెలుగు అనే కాదు అన్ని భాషల పరిశ్రమలో ఒకప్పుడు “నిర్మాత” అంటే సినిమాకు ఆత్మ వంటి వారు. కానీ కాలక్రమేణా ప్రొడ్యూసర్ అంటే కేవలం డబ్బులు ఇచ్చే ‘క్యాషియర్’ అనే స్థాయికి పడిపోయింది. సరిగ్గా ఇలాంటి సమయంలోనే నిర్మాణ రంగానికి మళ్ళీ పూర్వ వైభవం, గౌరవం తీసుకువచ్చారు స్వప్న దత్, ప్రియాంక దత్ సిస్టర్స్. వైజయంతీ మూవీస్ వారసత్వాన్ని అందిపుచ్చుకుని, ‘స్వప్న సినిమా’ బ్యానర్‌తో సరికొత్త ప్రయోగాలు చేస్తున్న ఈ సోదరీమణులు తాజాగా ‘ఛాంపియన్’ చిత్రంతో మరో… -
Ghattamaneni : నిర్మాత అశ్వనీదత్ కు ఘట్టమనేని ఫ్యామిలీ కృతజ్ఞత లేఖ.
ఘట్టమనేని ఫ్యామిలీ నుండి మరొక వారసుడు వెండితేర అరంగ్రేటం చేయబోతున్నాడు. సూపర్ స్టార్ కృష్ణ ఇద్దిరి కుమారులలో ఒకరైన రమేష్ బాబు కొడుకు ఘట్టమనేని జయకృష్ణ హీరోగా టాలీవుడ్ కు పరిచయం అవుతున్నాడు. మంగళవారం, RX100 వంటి సినిమాలకు డైరెక్ట్ చేసిన అజయ్ భూపతి జయకృష్ణను హీరోగా సినిమా చేస్తున్నాడు. టాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ ఈ సినిమాను నిర్మిస్తోంది. అయితే అప్పట్లో సూపర్ స్టార్ మహేశ్ బాబుని రాజకుమారుడు సినిమాతో హీరోగా ఇంట్రడ్యూస్… -
Champion: డెకాయిట్ తో ‘ఛాంపియన్’ పోటీ.. గెలుపెవరిది?
Champion: సీనియర్ నటుడు శ్రీకాంత్ తనయుడిగా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన యువ హీరో రోషన్ (Roshan) నటిస్తున్న తాజా చిత్రంపై క్రేజీ అప్డేట్ విడుదలైంది. ప్రముఖ ప్రొడక్షన్ హౌస్ వైజయంతి మూవీస్ (Vyjayanthi Movies) బ్యానర్‌తో అనుబంధం ఉన్న స్వప్న సినిమా (Swapna Cinema) పతాకంపై రూపొందుతున్న ఈ చిత్రం టైటిల్ ‘ఛాంపియన్’ (Champion). ఈ సినిమా గురించి అధికారిక ప్రకటన వచ్చి చాలా కాలమైనా, గత కొంతకాలంగా ఎలాంటి అప్డేట్లు లేకపోవడంతో సినిమా ఆగిపోయిందా అని… -
Deepika And Ranveer : బాలీవుడ్ స్టార్ కపుల్‌కు ఇదేం పైత్యం..
బాలీవుడ్ దర్శకుల దగ్గర కథలు పడినట్లు టాలీవుడ్ డైరెక్టర్ల దగ్గర చెల్లించుకుంటామంటే కుదరదు అని దీపికా పదుకొనేకు త్వరగానే అర్థమయ్యేలా చేశారు ఇక్కడి మేకర్స్. సందీప్ రెడ్డి వంగాతో దీపికాకు మొదలైన కొర్రీల ఎఫెక్ట్ కల్కి2కి పాకింది. ఎనిమిది గంటలు చేయను ఆరుగంటలే షూటింగ్ చేస్తా ప్రాపిట్లో షేర్, తెలుగు డైలాగ్స్ చెప్పను ఎక్స్ ట్రా టైం చేస్తే ఎక్స్ ట్రా పేమెంట్ డిమాండ్స్‌తో పాటు స్టోరీని దీపికా లీక్ చేయడంతో చిర్రెత్తుకొచ్చి ఆమెను ప్రాజెక్ట్ నుండి…
తాజావార్తలు
-
Homemade Face Mask: 50 ఏళ్ల వయస్సులోనూ 30 ఏళ్ల మెరుపు.. ఇంట్లోనే తయారయ్యే సహజ ఫేస్ మాస్క్ ఇదే!
-
India vs England: “బుడ్డోడా నీ ప్రతిభకు సలాం”.. కానీ నీకోసం కాటేరమ్మకొడుకును బలి చేయలేం..!
-
Pradeep Kumar IAS: పదవీ విరమణ రోజే సీబీఐ షాక్.. ఐఏఎస్ ప్రదీప్ కుమార్ అరెస్టు.. కారణం ఇదే!
-
Jr NTR : ఎన్టీఆర్ అన్‌స్టాపబుల్ లైనప్.. మూడు భారీ ప్రాజెక్టులపైనే ఫుల్ ఫోకస్
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి ఛాన్స్ రాకపోవడమే మంచిది.. అసలు కారణం..!
ట్రెండింగ్
-
IND vs ENG 1st T20: ఇంగ్లండ్ తుది జట్టు ప్రకటన.. ఆ ఇద్దరు స్టార్లకు నో ప్లేస్.. టీమిండియా హ్యాపీ!
-
Farmer Job Offer: జాబ్ ఆఫర్ చేసిన మహిళా రైతు.. ఉదయం 6 నుంచి 2 గంటల వరకు పని.. టీ, బ్రేక్‌ఫాస్ట్ ఫ్రీ..
-
Bread Pakoda Recipe: కరకరలాడే స్ట్రీట్ స్టైల్ ‘బ్రెడ్ పకోడా’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Kitchen Tips: ఫ్రిజ్ శబ్దం పెరిగిందా.? టెక్నీషియన్‌ను పిలవకుండా ఇంట్లోనే ఇలా చేయండి.!
-
Income Tax Returns: ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు అలెర్ట్.. జూలైలో మిస్ కాకూడని ముఖ్యమైన డెడ్లైన్లు ఇవే.!