టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ వారు బంపర్ ఆఫర్ ఇచ్చారు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో నటించే అవకాశం కల్పించారు. వైజయంతి మూవీస్ బ్యానర్ పై నాగ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ ‘ప్రాజెక్ట్ కె’ అనే చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. సైన్స్ ఫిక్షన్ కథగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ప్రభాస్ సరసన బాలీవుడ్ బ్యూటీ దీపికా పడుకొనే నటిస్తుండగా.. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ప్రస్తుతం ప్రీ…
పలు చిత్రాలలో బాలనటుడుగా రాణించి ఇటీవల కాలంలో హీరోగానూ విజయం సాధించాడు తేజ సజ్జ. సమంత ఓబేబీలో కీలక పాత్ర పోషించిన తేజ ఆ తర్వాత జాంబిరెడ్డి సినిమాలో హీరోగానూ పేరు తెచ్చుకున్నాడు. ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించిన జాంబిరెడ్డి కమర్షియల్ గానూ విజయవంతం కావటంతో తేజకు వరుసగా హీరోగా ఆఫర్లు వస్తున్నాయి. అయితే తొందర పడకుండా ఆచితూచి అడుగుతు వేస్తున్నాడు తేజ. తేజ నటించిన మలయాళ రీమేక్ ఇష్క్ విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమాను…