శనివారం ఏడుకొండలవాడ వెంకటేశ్వర స్వామికి మహా ప్రీతికరమైన రోజు.. అందుకే భక్తులు ఈరోజు ఆయన భక్తితో పూజిస్తారు.. శనివారం స్వామివారు విశేష పూజలను అందుకుంటారు. అంతేకాకుండా శనీశ్వరుడు శనివారానికి అధిపతి. కోరిన కోర్కెలు తీర్చే కలియుగ దైవంగా ఆ వెంకటేశ్వర స్వామిని భక్తులు పూజిస్తారు. మనం ఏదైనా కోరికను కోరుకొని 7 శనివారాలు వెంకటేశ్వర స్వామి వ్రతమాచరిస్తే మనం కోరుకునే కోరికలు నేరవేరుతాయని పండితులు చెబుతున్నారు.. ఎలా వ్రతాన్ని చెయ్యాలో ఇప్పుడు తెలుసుకుందాం.. శనివారం ఉదయం ఐదు…