ప్రముఖ కార్ల తయారీ సంస్థ వోక్స్‌వ్యాగన్ ఎలక్ట్రిక్ వాహనాల పోర్ట్‌ఫోలియోను విస్తరించడానికి సిద్ధమవుతోంది. దీనిలో భాగంగా చౌకైన హ్యాచ్‌బ్యాక్ ఎలక్ట్రిక్ కార్ కాన్సెప్ట్ వోక్స్‌వ్యాగన్ ఐడి ఎవ్రీ1 ను ఆవిష్కరించింది. అదిరిపోయే డిజైన్ తో, కళ్లు చెదిరే ఫీచర్లతో ఆకట్టుకుంటోంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 250 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుందని కంపెనీ చెబుతోంది. వోక్స్‌వ్యాగన్ ఈ కారును మొదటగా 2027లో యూరోపియన్ మార్కెట్లో విడుదల చేస్తుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ఆ తరువాత ఈ కారును ఇతర…